సోషల్‌మీడియాలో తనపై వచ్చే నెగెటివ్ ప్రచారం గురించి అస్సలు పట్టించుకోనని చెప్పింది ఢిల్లీ భామ కియారా అద్వాణీ. ప్రజల్లో విపరీతమైన ప్రాచుర్యం కలిగి ఉండే సినీరంగంలో తారల పట్ల భిన్న అభిప్రాయాలు వ్యక్తమవడ�
‘మా ఇద్దరిది గాఢమైన స్నేహం మాత్రమే. అంతకుమించిన బంధమేదీ లేదు’…అనే మాటను కథానాయికల నోట తరచుగా వింటుంటాం. ఫలానా వ్యక్తితో మీరు ప్రేమలో ఉన్నారట కదా? అనే ప్రశ్న ఎదురైనప్పుడల్లా అందాల నాయికలు అలాంటి సమాధానాల
కొడుకు పుట్టాడని ఆనందపడాలో.. ఆరోగ్యం బాగోలేదని బాధ పడాలో తెలియని పరిస్థితుల్లో పడిపోయింది బాలీవుడ్ హీరోయిన్ దియా మీర్జా. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ.. పుట్టినప్పటి నుంచి ఐసీయూలోనే ఉంటే అంతకంటే దారుణం మ�
ముంబై : మనీల్యాండరింగ్ కేసులో వచ్చే వారం తమ ఎదుట హాజరు కావాలని బాలీవుడ్ నటి యామీ గౌతమ్‌కు ఎన్ఫోర్స్మెంట్ ఢైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసింది. యామీ బ్యాంక్ అకౌంట్లో ఫెమా చట్టం క�
వెటరన్ నాయకి శిల్పాశెట్టి ఫిజికల్ ఫిట్నెస్ చూస్తే అందరికీ ఈర్ష్య కలుగుతుంది. 46 ఏండ్లు పైబడినా ముప్పయ్ ఏండ్ల ముదితలా ముగ్ధమనోహరంగా దర్శనమిస్తుంటుంది. తన ఫిట్‌నెస్‌కు యోగా, వర్కవుట్లు మాత్రమే కారణం
కొవిడ్ నుంచి కోలుకొని సాధారణ జీవితం గడపాలంటే కాస్త సమయం పడుతుందని చెప్పింది అగ్ర కథానాయిక కత్రినాకైఫ్. మానసిక ధైర్యంతో పాటు సహనం ఉంటేనే ఈ మహమ్మారి వల్ల కలిగే శారీరక అలసట నుంచి ఉపశమనం పొందుతామని పేర్కొ
మహిళల్లోని నాయకత్వ లక్షణాల్ని, పోరాడేతత్వాన్ని పురుషులు అంత సులభంగా అంగీకరించరని చెప్పింది బాలీవుడ్ కథానాయిక విద్యాబాలన్. ప్రయోగాత్మక కథాంశాల్ని ఎంచుకొని పాత్రలపరంగా వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్న
న్యూఢిల్లీ: ఇదిగో అదుగో అంటూ టెక్ కంపెనీలు ఊరిస్తున్న 5-జీ టెక్నాలజీకి వ్యతిరేకంగా ప్రముఖ బాలీవుడ్ నటి, పర్యావరణ కార్యకర్త జూహీ చావ్లా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 5-జీ వైఫై టెక్నాలజీ వల్ల విడదల�
ఇరవైఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నానని చెప్పింది గ్లోబల్‌స్టార్ ప్రియాంకచోప్రా. కెరీర్ ఆరంభంలో తాను నటించిన చాలా సినిమాలు దారుణమైన పరాజయాల్ని చవిచూశాయని గుర్తుచేసుకుంది. పదేళ్�
బాలీవుడ్లో దీపికా పడుకోన్, దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీలది విజయవంతమైన కాంబినేషన్‌గా అభివర్ణిస్తారు. . వీరిద్దరి కలయికలో రూపొందిన ‘రామ్‌లీలా’, ‘బాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’ చిత్రాలు పెద్ద విజయాల్