విజయం మీ ఆలోచనల్లోనే..

వెటరన్ నాయకి శిల్పాశెట్టి ఫిజికల్ ఫిట్నెస్ చూస్తే అందరికీ ఈర్ష్య కలుగుతుంది. 46 ఏండ్లు పైబడినా ముప్పయ్ ఏండ్ల ముదితలా ముగ్ధమనోహరంగా దర్శనమిస్తుంటుంది. తన ఫిట్‌నెస్‌కు యోగా, వర్కవుట్లు మాత్రమే కారణం కాదంటున్నది ఈ పొడుగుకాళ్ల సుందరి. ఫిజికల్ ఫిట్నెస్తోపాటు మానసిక బలం కూడా చాలా అవసరం అని చెబుతున్నది. ఇటీవల ఇన్‌స్టా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నది శిల్ప. ‘పాజిటివ్ మైండ్‌సెట్, మంచి ఆలోచనలు మానసిక ఆనందాన్నిస్తాయి. ప్రతి విషయాన్నీ పాజిటివ్‌గా తీసుకోవడం అలవాటు చేసుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుంది. అప్పుడు అనుకున్న లక్ష్యాన్ని సులభంగా అందుకోగలం. ఎదుటి వ్యక్తులను నెగెటివ్‌గా అర్థం చేసుకోవడం వల్ల ప్రశాంతతను కోల్పోవాల్సి వస్తుంది. ఇతరుల ఆలోచనల గురించి తర్కించకుండా మన బెస్ట్ మనం ఇవ్వాలి. నమ్మకంతో ముందడుగు వేస్తే విజయం తప్పకుండా వరిస్తుంది’ అని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది శిల్ప. ప్రతి రోజూ పాజిటివ్‌గా ఉండగలిగితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. మన దృక్పథం సరైంది అయినప్పుడు సమస్యలే ఉండవంటున్నది ఈ యోగా నాయకి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kadem Project | కడెం ప్రాజెక్టు నుండి సాగునీటిని నిలిపివేసిన అధికారులు.. రైతుల ఆందోళన
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు : విజయ రమణారావు
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో నాలుగు వెంటిలేటర్లు మాయం.. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డు!
Sandeep Reddy Vanga | రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్.. విషాదాన్ని అవకాశంగా మార్చుకోవద్దు!
Suspension | కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 14 మంది మెడికోలపై సస్పెన్షన్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

