ఫైనల్లో గాయత్రి జోడీ
సయ్యద్ మోదీ ఇండియా ఇంటర్నేషనల్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో మహిళల డబుల్స్ టైటిల్ నిలబెట్టుకోవడానికి భారత యువ షట్లర్లు పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ అడుగు దూరంలో ఉన్నారు. డబుల్స్‌లో ఈ ద్వయంతోపాటు సింగిల్స్‌లో యువ సంచలనం తన్వీ శర్మ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో రెండో సీడ్, 17 ఏండ్ల తన్వీ 11-21, 21-10, 21-13తో తన తోటి షట్లర్, మూడో సీడ్ ఉన్నతి హుడాను ఓడించి ఈ సీజన్లో రెండో సూపర్ 300 ఫైనల్‌కు చేరింది.
- తన్వీ శర్మ కూడా
లక్నో: సయ్యద్ మోదీ ఇండియా ఇంటర్నేషనల్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో మహిళల డబుల్స్ టైటిల్ నిలబెట్టుకోవడానికి భారత యువ షట్లర్లు పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ అడుగు దూరంలో ఉన్నారు. డబుల్స్‌లో ఈ ద్వయంతోపాటు సింగిల్స్‌లో యువ సంచలనం తన్వీ శర్మ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో రెండో సీడ్, 17 ఏండ్ల తన్వీ 11-21, 21-10, 21-13తో తన తోటి షట్లర్, మూడో సీడ్ ఉన్నతి హుడాను ఓడించి ఈ సీజన్లో రెండో సూపర్ 300 ఫైనల్‌కు చేరింది.
ఆదివారం జరిగే ఫైనల్లో థాయ్‌లాండ్‌కు చెందిన నాలుగో సీడ్ సుపనిదా కటెథాంగ్తో తన్వీ తలపడనున్నది. మహిళల డబుల్స్ సెమీస్‌లో టాప్ సీడ్ భారత ద్వయం పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ 13-21, 21-10, 21- 12తో ఉక్రెయిన్ జంట పొలినా బుహ్రోవా – యెవ్హెనియా కాంటెమిర్ను ఓడించింది. మిక్స్డ్ డబుల్స్ సెమీస్‌లో తెలంగాణ షట్లర్ సాత్విక్ రెడ్డి -రేషిక ద్వయం 17-21, 18-21తో మలేసియా ద్వయం వీ యీ హెర్న్- వానీ గోబి చేతిలో ఓడింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

