ఒంటి నిండా బురదతో బాలీవుడ్ బ్యూటీ
చేసిన సినిమాల కంటే కూడా సోషల్ మీడియా పోస్టులతోనే అభిమానులకు ఎక్కువగా దగ్గరైంది బాలీవుడ్ బ్యూటీ క్వీన్ ఊర్వశి రౌతెలా .
చేసిన సినిమాల కంటే కూడా సోషల్ మీడియా పోస్టులతోనే అభిమానులకు ఎక్కువగా దగ్గరైంది బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా . సింగ్ సాబ్ ది గ్రేట్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఊర్వశి.. హేట్ స్టోరీ 4తో గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా బ్లాక్ రోజ్ సినిమాతో టాలీవుడ్లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. సినిమాలతో పెద్దగా గుర్తింపు రాకపోయినప్పటికీ.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్ చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ క్రమంలో ఒంటి నిండా బురద పూసుకుని ఎండలో కూర్చున్న ఒక పిక్‌ను ఊర్వశి రౌతెలా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకునేందుకే శరీరం మొత్తం రేగడి మట్టిని పూసుకున్నట్లు పేర్కొంది. ఏదేమైనా ఇప్పుడీ ఫొటో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో గతంలో ఊర్వశి రౌతెలా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసిన ఫొటోలు మీకోసం..
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
సైలెంట్‌గా పెళ్లిపీటలెక్కిన ప్రణీత
మహేశ్ బాబు సినిమాలో వకీల్‌సాబ్ భామ నివేదా థామస్ ?
Anasuya bharadwaj latest photos
Rashmi Gautam Sizzles in Black Saree
Anchor Vishnu Priya Latest Photoshoot
Anchor Sreemukhi Latest Photos
Read Today's Latest Actress News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్




































































