మహేశ్ బాబు సినిమాలో వకీల్‌సాబ్ భామ నివేదా థామస్ ?
పవన్ కళ్యాణ్ వకీల్‌సాబ్ సినిమాతో ఈ ఏడాది హిట్ అందుకుంది నివేదా థామస్. ఈ సినిమా హిట్‌తో నివేదాకు బంపర్ ఆఫర్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి
పవన్ కళ్యాణ్ వకీల్‌సాబ్ సినిమాతో ఈ ఏడాది హిట్ అందుకుంది నివేదా థామస్. ఈ సినిమాలో వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ రోల్లో నటించి.. తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమా హిట్‌తో నివేదాకు బంపర్ ఆఫర్ వచ్చినట్లు టాలీవుడ్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మహేశ్ బాబు, త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో నివేదా థామస్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నివేదా థామస్ ఫొటోలు మీకోసం..
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
సైలెంట్‌గా పెళ్లిపీటలెక్కిన ప్రణీత
Anasuya bharadwaj latest photos
Rashmi Gautam Sizzles in Black Saree
Anchor Vishnu Priya Latest Photoshoot
Anchor Sreemukhi Latest Photos
Read Today's Latest Actress News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actress Surekha Vani | నటి సురేఖ వాణి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్.. ప్రైవేట్ వీడియోలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం!
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో వెంటిలేటర్ల చోరీ.. దొంగల ముఠా అరెస్ట్!
Sandra Venkata Veeraiah | హెలికాప్టర్ ఖర్చులు తగ్గించి రైతులకు పరిహారం ఇవ్వాలి: సండ్ర డిమాండ్
Vaddiraju Ravichandra | కరువు వేళ మంత్రులకు హెలికాప్టర్ పర్యటనలా?.. రైతుల కష్టాలు పట్టించుకోరా: వద్దిరాజు ఫైర్
Ramayana | ‘రామాయణం’ దెబ్బకు మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డ ‘ఆదిపురుష్’.!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!




































