e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home Actress సైలెంట్‌గా పెళ్లిపీటలెక్కిన ప్రణీత

సైలెంట్‌గా పెళ్లిపీటలెక్కిన ప్రణీత

కన్నడ సోయగం ప్రణీత వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్‌రాజును ఆమె పెళ్లాడింది. కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఆదివారం నిరాడంబరంగా వీరి వివాహ వేడుక జరిగింది. వివాహబంధంతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టానని తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నానని, కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా పెళ్లికి సంబంధించిన వార్తను ముందుగా ఎవరితో పంచుకోలేకపోయానని ప్రణీత తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చూడండి..

urvashi rautela latest photos

Anasuya bharadwaj latest photos

Yamini Bhaskar Latest Stills

Rashmi Gautam Sizzles in Black Saree

Anchor Vishnu Priya Latest Photoshoot

Anchor Sreemukhi Latest Photos

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సైలెంట్‌గా పెళ్లిపీటలెక్కిన ప్రణీత

ట్రెండింగ్‌

Advertisement