AIFF : భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టుకు కొత్త కోచ్ ఎవరనేది త్వరలోనే తేలిపోనుంది. హెడ్‌కోచ్ మనొలో మర్కెజ్పై వేటు అనంతరం ఏర్పడిన అనిశ్చితికి ఆగస్టు 1న తెరదించనుంది ఆలిండియా ఫుట్‌బాల్ సమాఖ్య(AIFF).
FIFA Rankings : ఈమధ్య కాలంలో చెత్త ఆటకు భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు భారీ మూల్యం చెల్లించుకుంది. ఫిఫా వరల్డ్ ర్యాంకింగ్స్ (FIFA World Rankings)లో మరింత వెనకబడింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు స్థానాలు కోల్పోయింది.
ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో ఆడేందుకు గాను ఆసియా రీజియన్ నుంచి మూడో రౌండ్‌కు అర్హత సాధించాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో భారత్ 2-1 తేడాతో ఖతార్ చేతిలో ఓటమిపాలైంది.
మాలె: దక్షిణాసియా ఫుట్‌బాల్ (సాఫ్) చాంపియన్‌షిప్‌లో భారత్ నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతున్నది. బంగ్లాదేశ్‌తో ఆడిన తొలి మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్న భారత్.. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ను 0-0తో ‘డ్రా�