భారత్ ఫిఫా ఆశలు ఆవిరి.. నెగ్గాల్సిన మ్యాచ్‌లో ఓటమి
ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో ఆడేందుకు గాను ఆసియా రీజియన్ నుంచి మూడో రౌండ్‌కు అర్హత సాధించాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో భారత్ 2-1 తేడాతో ఖతార్ చేతిలో ఓటమిపాలైంది.
దోహా: ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో ఆడేందుకు గాను ఆసియా రీజియన్ నుంచి మూడో రౌండ్‌కు అర్హత సాధించాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో భారత్ 2-1 తేడాతో ఖతార్ చేతిలో ఓటమిపాలైంది.
రిఫరీ వివాదాస్పద నిర్ణయంతో ‘బ్లూ టైగర్స్’ పరాభవాన్ని మూటగట్టుకుని వరల్డ్ కప్ అర్హత రౌండ్లు ఆడే అవకాశాన్ని కోల్పోయింది. భారత్ తరఫున చాంగ్టె 36వ నిమిషంలో ఏకైక గోల్ కొట్టాడు. ఖతార్ నుంచి 74వ నిమిషంలో యూసెఫ్ ఐమెన్, అహ్మద్ (86వ నిమిషంలో) గోల్స్ చేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

