Sunil Chhetri | నేడు భారత్, ఖతార్ పోరు.. ఛెత్రి లేకుండా తొలి మ్యాచ్!
సుమారు రెండు దశాబ్దాల పాటు భారత ఫుట్‌బాల్ జట్టుకు సేవలందించిన మాజీ సారథి సునీల్ ఛెత్రి లేకుండా ‘బ్లూ టైగర్స్' కీలక పోరుకు సిద్ధమైంది.
Sunil Chhetri | దోహా: సుమారు రెండు దశాబ్దాల పాటు భారత ఫుట్‌బాల్ జట్టుకు సేవలందించిన మాజీ సారథి సునీల్ ఛెత్రి లేకుండా ‘బ్లూ టైగర్స్’ కీలక పోరుకు సిద్ధమైంది. రాబోయే ఫిఫా వరల్డ్ కప్ అర్హత రౌండ్లలో భాగంగా మూడో రౌండ్‌కు ముందంజ వేయాలంటే భారత ఫుట్‌బాల్ జట్టుకు ఇదే చివరి అవకాశం! రెండో రౌండ్లో భారత్.. మంగళవారం దోహాలోని జాసిమ్ బిన్ హమాద్ స్టేడియం వేదికగా పటిష్టమైన ఖతార్‌తో తలపడనుంది.
గ్రూప్-ఏలో 13 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా ఉన్న ఖతార్ ఇప్పటికే మూడో రౌండ్‌కు అర్హత సాధించగా రెండో స్థానంలో ఉన్న భారత్ ఖాతాలో అఫ్గానిస్థాన్, కువైట్‌తో కలిసి 5 పాయింట్లున్నాయి. ఈ మ్యాచ్‌లో ఖతార్‌ను ఓడిస్తేనే భారత్ తదుపరి రౌండ్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఓడితే ఫిఫా క్వాలిఫయర్స్‌తో పాటు ఏఎఫ్సీ ఆసియా కప్ 2027 నుంచీ తప్పుకున్నట్టే! డ్రా చేసుకుంటే మంగళవారం జరిగే కువైట్-అఫ్గాన్ మ్యాచ్ ఫలితం కోసం వేచి చూడాల్సిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mookuthi Amman 2 | రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘మహాశక్తి’.. తొలి రోజే షాకింగ్ కలెక్షన్లు,నయనతారకు నిరాశేనా?
అవుసులపల్లిలో పోలీసుల విస్తృత తనిఖీలు.. 75 వాహనాలు స్వాధీనం
Ramayana | ‘రామాయణ’ సునామీ.. రెండు రోజుల్లోనే రూ. 221 కోట్లు!
King | తెలుగులోనూ షారుఖ్ ఖాన్ ‘కింగ్’.. థియేటర్లలో ప్రత్యక్షమైన తెలుగు స్టాండీలు,ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
Kaala Bhairava | కీరవాణి ఇంట పెళ్లి సందడి.. హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్‌తో కాలభైరవ నిశ్చితార్థం!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

