Pothana Bhagavatam | ప్రహ్లాదుడు పుట్టుకతోనే జ్ఞానీ భక్తుడు. నిర్గుణ భక్తిభావం మాతృగర్భంలో ఉండగానే ఉద్భవించింది ఆ మహాత్మునికి. శుక మహర్షి వలె జన్మతః సిద్ధ పురుషుడు. ఇది దేవర్షి నారదుల వారి దివ్య ఉపదేశ ఫలం! తల్లి లీలా�
Pothana Bhagavatam | ఎల్లరు దేహధారులు- నరులు, ఇల్లు అనే మోహమయమైన చీకటి నూతిలో ద్రెళ్లక- మగ్గక, ‘మేము-మీరు, వీరు-వారు’ అన్న బుద్ధి భ్రమ వల్ల కలిగిన భేదభావాలతో ప్రవర్తిల్లక, ద్వైత భ్రాంతిని వీడి ‘ఈ విశాల విశ్వమంతా విష్ణుద�
Pothana Bhagavatam | సాత్తిక భాగవతుడే కాక సహజ కవితా భాగధేయుడు- భాగ్యశాలి, కావటం వలన భగవద్విధేయులైన భక్తులందరితో మమేకమై- భావసారూప్యాన్ని భజించి, భక్తి కవితా వేణువు మోగించి, త్రిలింగ దేశాన్ని ఉర్రూతలూగించి, భాగ్యశాలుర�
Pothana Bhagavatam | భాగవత తృతీయ స్కంధంలోని ప్రహ్లాద జన్మ సంబంధ నేపథ్యం.. కశ్యప ప్రజాపతి తన ప్రియసతి దితితో ఇలా పలికాడు- ‘దేవీ! నీవు సంతతి కోసం పాప సంగతి (సాంగత్యం)కి జంకక అకాలంలో వెలయాలి వలె అతి వ్యామోహానికి లొంగి నన్ను
Pothana Bhagavatam | శ్రీమద్భాగవతంలో భాసిస్తూ ఉన్న అన్ని కథల కన్నా ఎన్నగ పన్నగశాయి అనన్య భక్తుడైన ప్రహ్లాదుని కథను ఎంతో మిన్నగా విన్నవించాడు తెలుగునాట భక్తకవిగా పేరెన్నికగన్న పోతన్న. బాలప్రహ్లాదుని పాత్రలో భక్తి �
ప్రేమాభిమానాలకు అతీతంగా జీవించడం కత్తిమీద సాము వంటిదే. అయితే వదలడానికి సాధ్యం కాని ఈ ప్రేమాభిమానాలను ఎలా కలిగి ఉండాలో, ఎలా ప్రదర్శించాలో తెలుసుకుంటే చాలు. తమ కన్నా చిన్నవారిపై, తమతో సమాను లపై చూపే
పరమేష్ఠి, ప్రజాపతి అయిన బ్రహ్మకు పురాణ గాథలను బట్టి మానసికంగా, వాచికంగా మాత్రమే కాని కాయికంగా (విగ్రహపరంగా) విశేష పూజార్హత లేదు. ఆలయం కూడా ‘బ్రహ్మ కమలం’ వలె దుష్కరంగా దేశంలో ప్రాచీనమైన ఒక్క ‘పుష్కర’ (రాజస�
హిరణ్యకశిపుడు సాక్షరుడైన రాక్షసుడు. విద్య ఉన్నా వివేకం లేనివాడు. వేదాంతం తెలిసినా భేదాంతం కాని వాడు- భేద బుద్ధి నశించనివాడు. ఎంతైనా ద్వైతబుద్ధి- భేదబుద్ధి అనే ‘దితి’ పుత్రుడేకదా! కనుక మాటల్లోనే వేదాంతం. అ
యతిపతి శుకుడు క్షితిపతి పరీక్షిత్తుతో.. క॥ చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలతా లవిత్రంబులు సన్మిత్రంబులు ముని జన వనచైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్ మహారాజా! మహా విష్ణువు చరిత్రలు మహా విచిత్రాలు.