రాష్ట్రంలో వైద్య కళాశాలల ఏర్పాటుకు కేంద్రం మొండిచేయి చూపుతోందివైద్య అవసరాల కోసమే తెలంగాణలో ఆరు కాలేజీల ఏర్పాటుకు సీఎం చొరవరాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమాకొత్తగూడెం, మ
ఇదే స్ఫూర్తితో మెరుగైన వైద్యమందించాలిమెరుగైన అందేలా నిరంతరం పర్యవేక్షణహై పవర్ కమిటీ సమావేశంలో మంత్రి అజయ్ మామిళ్లగూడెం, మే 17: జిల్లాలో కొవిడ్ వ్యాప్తి అదుపులోనే ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వా
ఫస్ట్, సెకండ్ వేవ్‌లో ఒక్క పాజిటివ్ కేసూ లేదు..గ్రామపెద్దల తీర్మానానికి కట్టుబడిన గ్రామస్తులువైద్యారోగ్య సిబ్బంది సూచనలు పక్కాగా అమలుక్రమం తప్పకుండా పారిశుధ్య పనులుఇతర పంచాయతీలకూ ఆదర్శంగా నిలుస్త
హైదరాబాద్ నుంచి ఖమ్మం తరలిస్తూ పట్టుబడిన నిందితులుకూసుమంచి, మే 16: మండల పరిధిలోని నాయకన్‌గూడెంలో ఆదివారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు రెమ్‌డెసివర్ తరలిస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. టా
పెట్రాంచెలక గుంపులోచిలకా గోరింకలు!అక్కడ కట్నకానుకలు లేని వివాహాలు..గ్రామ పెద్దల సమక్షంలోనే సమస్యలకు పరిష్కారంఇతర గ్రామాలకు ఆదర్శం.. ఈ గూడెం పల్లె పెద్దలకు చెబుఇల్లెందు, ఏప్రిల్ 15 : అదొక అతి చిన్న గిరిజన �
కరోనా కట్టడిలో పారిశుధ్య కార్మికులు, సిబ్బందిగ్రామాల పరిశుభ్రతలో వీరిదే కీలక పాత్రప్రాణాలు పణంగా పెట్టి సేవలుఅశ్వారావుపేట, మే 14:కరోనా కట్టడిలో పారిశుధ్య కార్మికులు, సిబ్బంది పాత్ర కీలకం. కోడి కూయకముందే
ఉమ్మడి జిల్లాలో నిరాడంబరంగా ఈదుల్ ఫిత్కొవిడ్ నిబంధనలు పాటిస్తూ రంజాన్ వేడుకలుతెలంగాణలోనే మైనార్టీలకు అభ్యున్నతి: మంత్రిఖమ్మం, మే 14: రంజాన్ పర్వదినాన్ని ఉమ్మడి జిల్లాలోని ముస్లింలు శుక్రవారం భక్త
కరోనా వైరస్ కట్టడికి అన్నీ సిద్ధంఆక్సీజన్, రెమిడిసివర్, బెడ్లకు కొరతే లేదుకొవిడ్పై అధికారులు అప్రమత్తంగా ఉండాలిసమీక్ష సమావేశంలో మంత్రి అజయ్‌కుమార్‌ఖమ్మం, మే 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా కట్ట�
ఖమ్మం, మే 13: ఖమ్మం నగర పాలక సంస్థ మేయర్‌గా ఎన్నికైన పునుకొల్లు నీరజ గురువారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని మేయర్ చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స�
ఉద్యోగులు, మీడియా ప్రతినిధులు ఐడీ కార్డులు తెచ్చుకోవాలిసడలింపు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి: సీపీ విష్ణుఖమ్మం, మే 12: లాక్డౌన్ నిబంధనలు పాటించాలని సీపీ విష్ణు ఎస్ వారియర్ సూచించారు. లాక్డౌన్ అమ�
బాధితులు కోలుకుంటున్నారు..ప్రైవేటు ఆసుపత్రుల నుంచి వచ్చినవారే ఇబ్బంది పడుతున్నారు24 గంటలు వైద్యసేవలుభయపడకుండా చికిత్సకు సహకరించాలిభద్రాద్రి జిల్లా ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ రవిబాబుకొత్తగూడెం మే 11 : �
బాధితులకు బాసటగా నిలుస్తున్న నర్సులుపగలు తేడా లేకుండా విధులునర్సింగ్ డేకొత్తగూడెం మే 11 :వారి సేవలు అనిర్వచనీయం.. ఎలాంటి ఆరోగ్య సమస్య అయినా ముందు వారే ఉంటారు. విపత్కార పరిస్థితుల్లోనూ వారిలో ఆత్మైస్థెర�
హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి ఆర్ఎంవోగా శోభఅంచెలంచెలుగా ఎదిగిన ఖమ్మానికి చెందిన డాక్టరమ్మకొవిడ్ బాధితులకు మెరుగైన వైద్యంకష్టకాలంలో అలుపెరుగని సేవలుఖమ్మం డెస్క్:చిన్నప్పటి నుంచి ఆమెకు వైద్యవృతి