ఈ పథకంతో నియోజకవర్గంలో 100 మందికి లబ్ధిఒక్కొక్కరికీ రూ.10 లక్షలురాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్భద్రాచలం, దుమ్ముగూడెం, పర్ణశాలలో పల్లె ప్రగతి పనులు ప్రారంభంభద్రాచలం, జూలై 2 : దళితుల సాధికారతే ప్
మేధావుల సూచనలు, సలహాలు ప్రభుత్వానికి నివేదిస్తాంరౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్దళితుల్లో పేదరిక నిర్మూలనకు సీఎం కృషి: ఎమ్మెల్సీ పల్లామామాళ్లగూడెం, జూలై 1: దళిత కుటుంబాల ఆర్థికాభ�
సత్తుపల్లి/ కల్లూరు/ తల్లాడ, జూన్ 29: ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల ఆశాజ్యోతి అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. దళిత సాధికారత పథకం ఏర్పాటు చేయడం ద్వారా ఎస్సీలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతా
దళితోద్ధరణ లక్ష్యంగా ‘సీఎం దళిత సాధికారత’ పథకంఒక్కో కుటుంబానికి రూ.పది లక్షల సాయం విప్లవాత్మకంఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్బాలాజీనగర్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకంఇల్లెం�
పలు మండలాల్లో మోస్తరు వానఅపరాలు, వాణిజ్య పంటలకు ప్రాణం48, 578 ఎకరాలకు చేరిన సాగుఖమ్మం వ్యవసాయం, జూన్ 27: ఖమ్మం నగరంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. పలు మండలాల్లో ఓ మోస్తరు వాన కురిసింది. దీంతో అపరాలు, వ
కొత్తగూడెం జూన్ 25: రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల 1వ తేదీ నుంచి చేపట్టనున్న పల్లె, పట్టణ ప్రగతి పనులపై అధికారులు దృష్టి సారించాలని భద్రాద్రి జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య ఆదేశించారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో
మిగిలిన వైకుంఠధామాలను పూర్తి చేయాలిసీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలివైద్య, ఆరోగ్య సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించాలివీడియో కాన్ఫరెన్స్‌లో ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్మామిళ్లగూడెం, జ
-రవాణా శాఖ మంత్రి అజయ్‌రఘునాథపాలెం, జూన్ 23: ఖమ్మం నియోజకవర్గంలో ఏకైక మండలంగా ఉన్న రఘునాథపాలేన్ని అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. రఘ
అభివృద్ధి పనుల్లో ముందంజఆదర్శంగా నిలుస్తున్న గిరిజన పల్లెరెండేండ్లలో ‘రూ.50 లక్షల’ అభివృద్ధిప్రభుత్వ లక్ష్యాలు పూర్తికూసుమంచి రూరల్, జూన్ 23: రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం 500 జనాభా ఉన్న పల్లెలను పం�