స్వాతంత్య్రం వ చ్చినాటి నుంచి బీసీలు అణగదొక్కబడుతున్నారని, పొలిటికల్ పవర్ ద్వారానే హక్కులను సాధించుకుందామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం నాగర్‌కర్నూల్‌లో సగర సంఘం జిల్లా అధ్యక్షుడ
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణనలో అన్నీ కాకి లెక్కలే ఉన్నాయని, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. ప్రభుత్వం చెబుతున్న అంకెలు, రాష్ట్ర జనాభా వివరాలు ఏ లెక్కలతో పోల్చినా సరిపోవడ
కుల గణన సర్వేలో బీసీల జనాభాను తగ్గించి చూపి మోసానికి పాల్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. కుల గణన ఒక బూటకమని, సర్వే నివేదిక తప్పుల తడక అని బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. కాంగ
దేశ చరిత్రలో ఇప్పటిదాకా బీసీలను వంచించింది, ముంచిదీ కాంగ్రెస్ పార్టీయేనని, మరోసారి అటువంటి చరిత్ర పునరావృతమైతే బీసీలు ఆ పార్టీని దంచికొడ్తరని ప్రముఖ కవి, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు జూలూరు గౌరీశ�
కులగణన పేరుతో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తే.. గద్దెనెక్కేందుకు దోహదపడ్డ బీసీలే కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తరని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు.
రాష్ట్రంలో తాము చేపట్టిన కుల గణన సర్వే నివేదికను ప్రజల సంక్షేమం కోసం ఉపయోగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. శాసనసభలో మంగళవారం ఆయన కుల గణన నివేదికను ప్రవేశపెట్టి ప్రసంగించారు.