భారతీయ సంప్రదాయంలో పండుగలు ఎంతో ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయి. సంస్కతీ సంప్రదాయాలకు, సనాతన ధర్మానికి ప్రతీకలు మన పండుగలు. తరతరాల తెలంగాణ జనజీవన సంస్కృతికి ప్రతిబింబం బతుకమ్మ పర్వం.
సింగిడి రంగుల తల్లి బతుకమ్మ మెరిసింది. పల్లె పాట మురిసింది. ‘నమస్తే తెలంగాణ’, ‘విశ్వసాహితీ’ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించిన ‘లక్ష’ వరాల బతుకమ్మ పోటీకి విశేష స్పందన లభించింది. అడవి పూలతల్లి చుట్టూ చిత్రీ
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా సత్తుపల్లిలో 9రోజులపాటు బతుకమ్మ సంబురాలు వైభవంగా జరిగాయి. సత్తుపల్లి మున్సిపాలిటీ, టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో సోమవారం సద్దుల బతుకమ్మ ముగింపు ఉత్సవాలు అంబరాన్�
తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలు బతుకమ్మ ఆడి అనుభూతులు, అనుబంధాలను పదిలపరుచుకుని సోమవారం బతుకమ్మకు వీడ్కోలు పలికారు. భక్తిశ్రద్ధలతో గంగమ్మ ఒడికి చేర్చారు. సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ‘సద్దుల బతుకమ్మ
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ వేడుకలు ప్రతీకగా నిలుస్తున్నాయని రాష్ట్ర క్రీడా, పర్యాటక శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు.ఈ మేరకు సోమవారం ఎల్బీ స్టేడియంలో సద్దుల బతుకమ్మ వేడుకల సందర
ధర్మపురి స్ఫూర్తిగా వచ్చే ఏ డాది నుంచి బతుకమ్మ, దసరా నవరాత్రి ఉత్సవాల్లో రాష్ట్రవ్యాప్తంగా కోలాట పోటీ లు నిర్వహిస్తామని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, నిజామాబాద్ ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు
మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో గురువారం నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు పెద్దన్నగా ముఖ్యమంత్రి కేసీఆర్ చీరలు పంపిణీ చేస్తున్నారని కొనియాడారు
విశ్వసాహితీ ట్రస్ట్, నమస్తే తెలంగాణ సారథ్యంలో జరుగుతున్న ఈ వీడియో పోటీలో పాల్గొనేవారు ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం ప్రాణం పోసిన ‘గునుగ పూవుల్లో గౌరమ్మవై ఇలలో’ బతుకమ్మ పాటకు అనుగుణంగా సంగీతం కంపోజ్
బతుకు తెలిసిన తల్లి మా అమ్మ. ‘మొల లోతు దుఃఖం మోకాళ్ల కాడికి సంతోషం’ అంటారు కదా! ఈ జీవితాన్ని మోకాళ్ల కాడికి కాదు గదా, కనీసం పాదాలు మునిగే సంతోషం కూడా కోరుకోదేమో ఈ మనిషి... ఆ రోజు ఎంగిలిపూల బతుకమ్మ. అందరూ పొద్ద�
ప్రపంచమంతా పూలతో దేవుడిని కొలిస్తే, ఆ పూలనే పూజించే అరుదైన సంస్కృతి మనది. తెలంగాణ ప్రాంతంలో ‘బతుకమ్మ’గా పుట్టి, ఖండాంతరాలకు చేరిందీ పండుగ. ఇది ప్రకృతితో మనకున్న సంబంధం
రాష్ట్రంలో 18 ఏండ్లు నిండి.. ఆహార భద్రత కార్డు సభ్యులైన అందరికీ బతుకమ్మ చీరలను అందజేస్తామని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. దసరా పండుగ కానుకగా ప్రభుత్వ సారెగా చీరెలను అందిస్తు�
మా మాట మా పాట మా యాస మా బాస బతుకమ్మగా మారి బతికించునని ఆశ... మా నోట పలికిన మా ప్రభుత్వపు మాట.అధికార భాషవై అలరించు ప్రతి చోట...బతుకమ్మా.. ఓ బతుకమ్మ ... వీరుల త్యాగాల ప్రతిరూపమైన పోరుగడ్డ పైన పుట్టినావమ్మ.
పూలను పూజించ పండుగ మనదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని అన్నారు. పండుగ పూట సంతోషంగా ఉండేందుకే ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభ�