పూలను పూజించడం తెలంగాణ గొప్ప సంస్కృతి అని సిద్దిపేట సీపీ ఎన్.శ్వేత అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సీపీ కార్యాలయ ఆవరణంలో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రోజూ ఉద�
ఊరూవాడా ఉయ్యాల పాటలు మార్మోగాయి. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం ఘనంగా నిర్వహించారు. మహిళలంతా తీరొక్క పూలతో భక్తిశ్రద్ధలతో బతుకమ్మలను పేర్చారు. బతుకమ్మల
పట్టణంలో బతుకమ్మ సంబురాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కాలనీల్లో మహిళలు తీరొక్క పూల తో బతుకమ్మలను చేసి భక్తితో గౌరమ్మలను పూజించారు. అనంతరం చిన్నా పెద్దాతేడా లేకుండా బతుకమ్మ పాటల తో కోల
పూల పండుగతో ఆర్మూర్ పరవశించింది. బతుకమ్మ పాటలతో నవనాథపురం మార్మోగింది. తెలంగాణ సంస్కృతిలో భాగమైన ఈ సంబురాలకు మహిళలు పోటెత్తారు. మన జీవన విధానాన్ని కండ్లకు కట్టేలా పాటలు పాడుతూ, లయబద్ధంగా పాదాలు కదిపారు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడబిడ్డలు ఆటపాటలతో సంబురంగా చేసుకునే వేడుక. నేటి నుంచి తొమ్మిది రోజులపాటు వేడుకలు కనుల పండువగా సాగనున్నాయి. వాడవాడలా బ
నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు జరుగనున్న బతుకమ్మ పండుగను పురస్కరించుకొని తెలంగాణ ఆడపడుచులకు మంత్రి హరీశ్‌రావు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నేడు ఎంగిలి పూలతో ప్రారంభమై తొమ్మిది రోజులపాటు తీరొక�