Home
Bathroom
Bathroom
-
"జైలునుంచి నిందితుడి పరారీ"
4 months agoఓ మైనర్‌ను ప్రేమించి జైలు పాలైన నిందితుడు సోమవారం తెల్లవారు జామున మహబూబ్‌నగర్ జిల్లా జైలు అధికారుల కళ్లు కప్పి జైలు గోడదూకి పరారయ్యాడు. అనంతరం తన ఊరికి చేరుకున్న నిందితుడు తన గ్రామ శివారులో పురుగుల మంద"Accused Escape | టవళ్ల సహాయంతో జైలు నుంచి పోక్సొ నిందితుడు పరారీ.. విస్తృతంగా పోలీసుల గాలింపు "
4 months agoAccused Escape | మైనర్ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసులో మహబూబ్‌నగర్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నిందితుడు ఒకరు జైలు నుంచి పారిపోయిన విషయం జిల్లాలో సంచలనం కలిగించింది."సారూ.. బాత్రూమ్కు రూ.లక్ష.. బయటికి వెళ్లేవారికి తాడే రక్ష"
8 months agoమంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ కోసం ఇటీవలే రూ.లక్ష ఖర్చుపెట్టి కొత్త బాత్రూమ్ నిర్మించారు. కౌన్సిల్ హాల్, మేయర్, డిప్యూటీ మేయర్ ర్ల రెనోవేషన్ కోసమని లక్ష రూపా�"Girls Sucide In Temple Bathroom | గుడిలోని బాత్రూమ్లో.. ఇద్దరు కాలేజీ అమ్మాయిలు ఆత్మహత్య"
8 months agoGirls Sucide In Temple Bathroom | ఒక ఆలయంలోని బాత్రూమ్లో ఇద్దరు కాలేజీ అమ్మాయిల మృతదేహాలను గుర్తించారు. వారిద్దరూ విషపూరిత మందు ఇంజెక్ట్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేస్"Woman dies | ప్రమాదవశాత్తు బాత్రూంలో పడి మహిళ మృతి"
1 year agoజగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామానికి చెందిన శ్రీరాం కేత (32) అనే మహిళ మంగళవారం ప్రమాదవశాత్తు బాత్రూంలో పడి మృతి చెందినట్లు ఎస్సై కిరణకుమార్ పేర్కొన్నారు."బాత్రూమ్లో 17లక్షలు!.. ఏసీబీ సోదాల్లో బినామీ ఇంట్లో లభ్యమైన నగదు"
1 year agoఅవినీతి ఏడీఈ బినామీ రాజేశ్ ఇంట్లోని బాత్రూమ్లో రూ.17 లక్షల నగదు లభ్యమైంది. ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో నగదుతోపాటు వివిధ ప్రాంతాల్లో ఆస్తులకు సంబంధించి 20కి పైగా కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చే�"Woman Kills Her Newborn | ప్రసవం తర్వాత బిడ్డను చంపిన తల్లి.. శిశువు మృతదేహాన్ని చెత్తలో పారవేత"
1 year agoWoman Kills Her Newborn | ఒక మహిళ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత గొంతునొక్కి శిశువును చంపింది. బిల్డింగ్ ఆవరణలోని డస్ట్‌బిన్‌లో మృతదేహాన్ని పడేసింది. పారిశుద్ధ్య సిబ్బంది గుర్తించడంతో పోలీసులు దర్యాప్�"Brain Injury | బాత్రూమ్లో జారిపడ్డ మంత్రి.. బ్రెయిన్ ఇంజూరీతో ఆస్పత్రిలో చేరిక.. పరిస్థితి విషమం"
1 year agoBrain Injury | జార్ఖండ్ మంత్రి (Jharkhand Minister) ఒకరు ప్రమాదవశాత్తూ బాత్రూమ్ (Bathroom)లో జారి పడ్డారు. దీంతో బ్రెయిన్ ఇంజూరీ (Brain Injury)తో ఆసుపత్రిలో చేరారు."బాత్రూమ్ లో జారిపడి బాలిక మృతి"
2 years agoనాలుగేళ్ళ పాపకు నూరేళ్లు నిండాయి. బాత్రూమ్ లో జారిపడి అపస్మారకస్థితిలోకి వెళ్లి..చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. నిస్తేజంగా పడిన కుమార్తెను గుండెలకు హత్తుకుని లే బిడ్డా..లే అంటూ ఆ తల్లి గుండెలవిసేల"Brazil Presiden | బాత్రూంలో జారిపడ్డ బ్రెజిల్ అధ్యక్షుడు.."
2 years agoబ్రెజిల్ అధ్యక్షుడు (Brazil Presiden) లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా తన నివాసంలోని బాత్రూంలో జారిపడ్డారు. దీంతో ఆయన తలకు గాయమైంది. లూలా ప్రస్తుతం బాగానే ఉన్నారని, ఆయన తలకు కుట్లు వేయాల్సి వచ్చిందని డాక్టర్ రాబర్ట"Bugging device | నెతన్యాహు వినియోగించిన తర్వాత నా బాత్రూమ్లో బగ్గింగ్ పరికరం.. బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ ఆరోపణ"
2 years agoBugging device | బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సంచలన విషయాన్ని ప్రస్తావించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వినియోగించిన తర్వాత తన బాత్రూమ్లో బగ్గింగ్ పరికరాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. తన"Mukul Roy | బాత్రూమ్లో జారిపడిన టీఎంసీ సీనియర్ నేత.. అపస్మారక స్థితిలో ముకుల్ రాయ్"
2 years agoపశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ సీనియర్ నేత, రైల్వే మాజీ మంత్రి ముకుల్ రాయ్ (Mukul Roy) బాత్రూమ్లో జారిపడ్డారు. తలకు బలమైన గాయం కావడంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో కుటుంబ �"Watch: హోటల్ బాత్రూమ్లో ఇద్దరు వ్యక్తులతో భార్య.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న డాక్టర్ భర్త"
3 years agoDoctor Catches Wife in Hotel | హోటల్ బాత్రూమ్లో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఉన్న భార్యను డాక్టర్ అయిన ఆమె భర్త రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. తన బంధువులతో కలిసి వారిని కొట్టాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అ�"Satyendar Jain | జైలు బాత్రూమ్లో జారిపడిన ఢిల్లీ మాజీ మంత్రి.. దవాఖానకు తరలింపు"
3 years agoమనీ లాండరింగ్ కేసులో అరెస్టు అయి, తీహార్ జైలులో (Tihar Jail) ఉన్న ఢిల్లీ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ (Satyendar Jain) గాయపడ్డారు. జైలు బాత్రూమ్లో (Bathroom) కాలుజారి కిందపడిపోవడంతో స్వల్పంగా గాయపడ్డారు."Couple dies | హోలీ వేడుకల తర్వాత.. బాత్రూమ్లో మరణించిన భార్యాభర్తలు"
4 years agoCouple dies | బాత్రూమ్లోకి వెళ్లిన తల్లిదండ్రులు గంటకు పైగా బయటకు రాకపోవడాన్ని పిల్లలు గమనించారు. పొరుగు వారి సహాయంతో బాత్రూమ్ డోర్ పగులగొట్టి చూశారు. లోపల అచేతనంగా పడి ఉన్న వారిద్దరినీ వెంటనే ప్రైవేట్తాజా వార్తలు
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
Renu Desai | దీపావళి వేడుకల్లో రేణూ దేశాయ్.. ‘చంద్రకోర’ తిలకం ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన నటి!
Diwali festival | దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం
Bigg Boss Telugu 10 | దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ నుంచి సుధీర్‌కు ఊహించని విముక్తి,కన్నీళ్లు పెట్టుకున్న వర్షిణి!
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి















