తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ ఫిలిం అవార్డుల ఎంపిక ఆంధ్ర పెద్దల కనుసన్నల్లో జరిగిందని, 2014 నుంచి చేసిన అవార్డుల ఎంపిక సరైందికాదని తెలంగాణ సినిమా వేదిక(టీసీవీ) విమర్శించింది.
విద్యార్థుల పొట్టకొట్టి కమీషన్ల కోసం కాంట్రాక్టర్ల జేబులు నింపుతున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు.
గీతా ఫౌండేషన్ 18వ వార్షికోత్సవాన్ని ఈ నెల 29న రవీంద్రభారతిలో నిర్వహించనున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ బైలూర్ యోగేశ్ ప్రభు తెలిపారు. ఈ మేరకు బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో బైలూర్ యో
తమను అన్ని విధాలా ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారులు ప్రభుత్వాన్ని కోరారు. 250 గజాల ఇంటి స్థలంతోపాటు జార్ఖండ్ రాష్ట్రంలో మాదిరిగా ప్రతి నెలా పింఛన్ ఇవ్వాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, హెల్త్ కార్డుల�
Harish Rao | దక్షిణ భారతదేశంలో ఇంతవరకు ఎవరు కూడా ఒక రాష్ట్రానికి వరుసగా మూడోసారి సీఎం కాలేదని, కానీ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి మూడోసారి సీఎం అయ్యి చరిత్ర సృష్టిస్తారని మంత్రి హరీశ్‌రావు ఉన్నారు. బుధవారం మధ్�
మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రేమ్‌సాగర్‌రావు (పీఎస్ఆర్) మా 61.34 ఎకరాల భూమిని కబ్జా చేసిండు. 1982 నుంచి ఆ ప్లాట్లను కొనుక్కుంటూ వచ్చాం. 2002లో ఈయన కన్ను పడి కజ్జా చేసిం డు.