TS Weather Update | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్డీపీఎస్) తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరుస అల్ప పీడనాల ప్రభావం వల్ల ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే వారం రోజులుగా వర్షాలు కురుస్తుండగా మరో ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చ
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం శుక్రవారం నాటికి బలహీనపడింది. వాయువ్య బంగాళాఖాతంలో రాబోయే 24 గంటల్లో మరో ఆవర్తనం ఏర్పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మోఖా తుఫానుగా మారబోతుందని, దీంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం పడనున్నదని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఒకటి, రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అ
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నగరంలో పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. శనివారం ఉదయం నుంచి రాత్రి 9గంటల వరకు బార్కాస్, చాంద్రాయణగుట్టలో అత్యధికంగా 1.3సెం. మీలు, కేపీహెచ్బీ సీఐడీ కాలనీ�
అమరావతి: నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాని పరిసరాల్లో నైరుతి బంగాళాఖాతం ఏర్పడ�
13 డిగ్రీలకు పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): మధ్య ఆగ్నేయ బంగాళాఖాతంలో రాగల 24 గం టల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ బంగాళ