Home
Hyderabad
Due To The Effect Of Surface Circulation In The Bay Of Bengal Light Showers Fell In Many Places In The City
తేలికపాటి జల్లులు
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నగరంలో పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. శనివారం ఉదయం నుంచి రాత్రి 9గంటల వరకు బార్కాస్, చాంద్రాయణగుట్టలో అత్యధికంగా 1.3సెం. మీలు, కేపీహెచ్‌బీ సీఐడీ కాలనీలో 1.0సెం.మీలు, కాంచన్‌బాగ్‌లో 1.0సెం.మీలు, షేక్‌పేటలో 4.3 మిల్లీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్ అధికారులు వెల్లడించారు.
- మరో మూడు రోజులు వర్ష సూచన
- కొనసాగుతున్న ఎల్లో హెచ్చరికలు
సిటీబ్యూరో, మే 6 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నగరంలో పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. శనివారం ఉదయం నుంచి రాత్రి 9గంటల వరకు బార్కాస్, చాంద్రాయణగుట్టలో అత్యధికంగా 1.3సెం. మీలు, కేపీహెచ్‌బీ సీఐడీ కాలనీలో 1.0సెం.మీలు, కాంచన్‌బాగ్‌లో 1.0సెం.మీలు, షేక్‌పేటలో 4.3 మిల్లీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్ అధికారులు వెల్లడించారు. ఆవర్తన ప్రభావంతో మరో మూడు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా నగరానికి ఎల్లో అలర్ట్ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

