నైపుణ్యం ఉన్న ఫ్యాకల్టీ దొరకడం లేదని చెబుతూ తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ (టెమ్రిస్) పరిధిలోని సీవోఈలను కుదించాలని నిర్ణయించారు. ఇప్పటికే రాజేంద్రనగర్ సీవోఈన
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నగరంలో పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. శనివారం ఉదయం నుంచి రాత్రి 9గంటల వరకు బార్కాస్, చాంద్రాయణగుట్టలో అత్యధికంగా 1.3సెం. మీలు, కేపీహెచ్బీ సీఐడీ కాలనీ�