యూనిఫాంతో స్కూల్ కు రా.. లేదంటే లీవ్ తీసుకొమ్మని అయ్యప్ప మాల ధరించిన నా లుగో తరగతి విద్యార్థికి ప్రిన్సిపాల్ చెప్పడంతో పాఠశాల డ్రెస్ ధరిస్తూ ముగిశాక అయ్యప్ప దు స్తులు ధరిస్తూ ఇబ్బందులు పడుతున్న వైనం
పడిపూజకు వెళ్లి వస్తున్న అయ్యప్ప మాలధారుల ఆటోను ఓ లారీ ఢీకొట్టిన ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురు భక్తులకు తీవ్రగాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం..
కమ్మర్ పల్లి మండలం ఉపూర్ లో నిర్వహించనున్న అయ్యప్ప ఆలయ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవి తను ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప మాల ధారులు ఆహ్వా నిం చారు.
అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసం నుంచి అయ్యప్ప మాలధారుల కోలాహలం కనిపిస్తున్నది. సంక్రాంతి పండుగ వరకు ఎంతో పవిత్రత.. నిష్టలతో41 రోజులపాటు కఠిన నియమాలతో మాలధారులు దీక్ష చేపడతారు. నిత్యం పూజలతోపాటు సాయంత�
Ayyappa Deeksha | కోర్కెలు తీర్చే స్వామి మణికంఠుడు.. అయ్యప్ప అని భక్తితో తలిస్తే సమస్యల గండాలను దాటిస్తాడని భక్తుల నమ్మకం. 41 రోజుల పాటు అయ్యప్ప దీక్ష కఠోర నియమాలతో కూడుకున్నప్పటికీ, దాని వల్ల మానసిక ఆనందం, ఆత్మ పరిశీ
నియమ నిష్టలతో చేసే అయ్యప్ప దీక్ష.. మనిషి ప్రవర్తనలో మార్పు తీసుకువస్తుంది. మండల కాలం 41 రోజుల పాటు దీక్షలో ఉన్న భక్తుడు.. దీక్ష తర్వాత కూడా దుర్గుణాలను వదిలి.. సన్మార్గంలో నడిచేలా చేస్తుంది.
కార్తీక మాసం మొదలు మకర సంక్రాంతి వరకు అయ్యప్ప దీక్షల కోలాహలం కనిపిస్తుంది. ఎంతో పవిత్రత, నిష్టతో 41 రోజుల పాటు కఠిన దీక్ష సాగించిన స్వాములు ఇరుముడి ధరించి శబరిమల వెళ్లి అయ్యప్పను దర్శించుకుంటారు.