Indore stadium: ఆస్ట్రేలియాతో జరిగే మూడో టెస్టుకు వేదికను ఫిక్స్ చేశారు. ఆ మ్యాచ్ను ఇండోర్లో నిర్వహించనున్నారు. వాస్తవానికి ఈ మ్యాచ్ ధర్మశాలలో జరగాల్సి ఉంది. కానీ వేదికను మార్చారు.
కొలంబో: పేస్ దిగ్గజం లసిత్ మలింగ.. శ్రీలంక బౌలింగ్ స్ట్రాటజీ కోచ్గా ఎంపికయ్యాడు. వచ్చే వారం నుంచి ఆస్ట్రేలియాతో జరుగనున్న సిరీస్ కోసం లంక బోర్డు మలింగను నియమించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పరిమిత