Armoor | ఆర్మూర్ నియోజికవర్గం అభివృద్ధికి కేరాఫ్ ఆఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నది. తొమ్మిదేండ్ల కాలంలో వందలాది కోట్ల నిధులతో అపూర్వమైన ప్రగతి సాధించింది.
అభివృద్ధిని చూసి ఆదరించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి కోరారు. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా సోమవారం ఆర్మూర్ మండలంలోని ఫత్తేపూర్, కోమన్�
కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాలకూ సమ ప్రాధాన్యం ఇస్తున్నదని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నదని తెల�
కేసీఆర్ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన మాట ప్రకారం పోడు పట్టాలను మంజూరు చేసిందని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. మాక్లూర్ మండలంలోని చిన్నాపూర్, మామిడిపల్లి, మదన్‌పల్లి, వేణుకిసాన్�
ఆర్మూర్‌లో అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని వసంతజ్యోతి దవాఖాన నుంచి కుక్కల �
బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. బాల్కొండ నియోజకవర్గంలో ఆదివారం మంత్రి ప్రశాంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు, కుల సంఘాల సభ్యులు బీఆర్ఎస్లో చేరారు.
ఆకాల వర్షాలతో పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్ పాలన మైనార్టీలకు స్వర్ణయుగం అని పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో శుక్రవారం నిర్వహించిన
ప్రతి పల్లెలో అభివృద్ధి కార్యక్రమాలు జోరుగా సాగుతుండగా, ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు.