Home
Appropriation Bill
Appropriation Bill
-
"Telangana Assembly | ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం.. శాసనసభ రేపటికి వాయిదా"
2 years agoTelangana Assembly | శాసనసభ రేపటికి వాయిదా పడింది. ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపిన అనంతరం గురువారం ఉదయం 10 గంటలకు తిరిగి సమావేశం అయ్యేందుకు సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమ�"KTR | కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందించడం కాదు.. అభిశంసించాలి : ఎమ్మెల్యే కేటీఆర్"
2 years agoKTR | శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందించడం కాదు.. అభిశంసించాలి అని కేటీఆర్ ధ�"KTR | రేవంత్ సర్కార్‌కు కేసీఆర్ ఫోబియా పట్టుకుంది.. శాసనసభలో ఎమ్మెల్యే కేటీఆర్"
2 years agoKTR | గత పదేండ్లలో ఏం మంచి జరిగిందో చెబుదామంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేసీఆర్ ఫోబియా పట్టుకుంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు. మాట్లాడితే కేసీఆర్ ఆన�"KTR | ప్రయివేటు రంగంలో ఉద్యోగానికి 610 జీవో, ముల్కీ రూల్స్ అవసరం లేదు.. సీఎం రేవంత్‌కు చురకలంటించిన కేటీఆర్"
2 years agoKTR | ప్రయివేటు రంగంలో ఉద్యోగాలకు 610 జీవో, ముల్కీ రూల్స్ అవసరం లేదని, అవి కేవలం ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రమే వర్తిస్తాయని సీఎం రేవంత్ రెడ్డికి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ చురకలంటించారు. శాసనస"KTR | కొత్తగా ఒక్క ఉద్యోగం ఇచ్చినట్లు నిరూపిస్తే.. రాజకీయ సన్యాసం తీసుకుంటా.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్"
2 years agoKTR | ఈ ఎనిమిది నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఒక్క ఉద్యోగం ఇచ్చారని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క"KTR | విమర్శ కోసం విమర్శ చేయొద్దు.. భట్టి విక్రమార్కకు కేటీఆర్ చురకలు"
2 years agoKTR | ప్రభుత్వ ఉద్యోగుల జీతాల విషయంలో విమర్శ కోసం విమర్శ చేయొద్దు.. మీ ప్రభుత్వంలో కూడా కొన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగులకు ఇప్పటికీ జీతాలు అందలేదని గుర్తు చేస్తూ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్�"KTR | భారతదేశ భాగ్యరేఖలను మార్చే రాష్ట్రంగా తెలంగాణ అగ్రభాగాన నిలబడింది : ఎమ్మెల్యే కేటీఆర్"
2 years agoKTR | ఉద్యమాలతో ఉదయించిన తెలంగాణ.. ఉజ్వల తెలంగాణగా ఎదుగుతున్న క్రమంలో రాష్ట్రం దివాళా తీసింది.. క్యాన్సర్, ఎయిడ్స్ పేషెంట్లా మారిందని అధికార పక్షం నేతలు మాట్లాడడం సరికాదని సిరిసిల్ల ఎమ్మెల్య"KTR | మేనిఫెస్టోలో అరచేతిలో స్వర్గం.. బడ్జెట్లో మాత్రం మోచేతికి బెల్లం.. కాంగ్రెస్ సర్కార్‌పై నిప్పులు చెరిగిన కేటీఆర్"
2 years agoKTR | కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో అరచేతిలో స్వర్గం చూపించింది.. బడ్జెట్లో మాత్రం మోచేతికి బెల్లం పెట్టిందని రేవంత్ రెడ్డి సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల�"KTR | భవిష్యత్‌లో భట్టి పక్క కుర్చీలోకి వెళ్లాలి.. మనసారా కోరుకుంటున్నానన్న కేటీఆర్"
2 years agoKTR | ప్రస్తుతం డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క భవిష్యత్‌లో పక్క కుర్చీలోకి వెళ్లాలని(సీఎం కుర్చీ) మనసారా కోరుకుంటున్నట్టు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. శాసనసభలో ద�"బడ్జెట్‌పై ఆ విమర్శలు సహజం : సీఎం కేసీఆర్"
5 years agoహైదరాబాద్ : బడ్జెట్ అనేది నిధుల యొక్క కూర్పు అని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అద్భుతంగా ఉందని అధికార సభ్యులు ప్రశంసిస్తార�"ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ : ఎమ్మెల్యే ఆరూరి రమేశ్"
5 years agoహైదరాబాద్ : తెలంగాణను సీఎం కేసీఆర్ ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ స్పష్టం చేశారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆరూరి రమేశ్ మాట్ల�"సీఎం కేసీఆర్ అవసరం ఈ రాష్ట్రానికి ఎంతో ఉంది : అక్బరుద్దీన్ ఓవైసీ"
5 years agoహైదరాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్టు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తెలిపారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లును సీఎం కేసీఆర్ ప్రవేశ"తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం"
5 years agoహైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలిని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం జీరో అవర్ కొనస�"ఇవాళ అసెంబ్లీకి హాజరుకానున్న సీఎం కేసీఆర్"
5 years agoహైదరాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు. శాసనసభ, మండలిలో ప్రశ్నోత్తరాలను రద్దు చేసి, నేరుగా ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ చేపట్"అసెంబ్లీలో నేడు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ"
5 years agoహైదరాబాద్ : 2022–23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ద్రవ్య వినిమయ బిల్లును మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుపై చర్చ అనంతరం సభ ఆమోదించనున్నది. శాసనమండలిలోనూ బిల్లుపై చ�తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!














