అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్‌కు రూ.18 వేల వేతనం పెంచాలని లేకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ�
Anganwadi Salary | ఉగాది పండుగ దాటినా వేతనాలు అందకపోవడంతో అంగన్వాడీ సిబ్బంది అరిగోస పడాల్సి వస్తున్నది. మార్చి ఒకటో తేదీ పోయి 20వ తేదీ వచ్చినా వేతనం ఖాతాల్లో జమచేయడంలో సర్కార్ విఫలమైంది. ఉద్యోగులందరికీ ఒకటో తారీఖ�
పోషణ్ అభియాన్ పథకం కింద అంగన్వాడీ కార్యకర్తలకు మొబైల్ ఫోన్ల కొనుగోలులో భారీ కుంభకోణానికి తెరతీశారని, దీనిపై విచారణ జరిపించాలని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ మంగళవారం డిమాండ్ చేశ�
అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించారు.
చిన్నారులకు పోషకాహారం, ప్రాథమిక విద్యను అందించడంతోపాటు క్రమశిక్షణ నేర్పించేందుకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా గర్భిణులు, బాలింతలకు పోషకాహారాన్ని అందజేస్తున్నది. కాగా �
అంగన్వాడీ సిబ్బంది సమస్యలను అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని బీఆర్ఎస్ డిఫ్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్ల�
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంలో భాగంగా ప్రీ ప్రైమరీ సూల్ విధానం ప్రవేశపెట్టి అంగన్వాడీ వ్యవస్థను పరోక్షంగా నిర్వీర్యం చేసే కుట్రను తిప్పి కొట్టాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు త�
అంగన్వాడీలను కాంట్రాక్ట్ పేరుతో ఏండ్లపాటు సేవలు చేయించుకుని సర్వీస్ క్రమబద్ధీకరించకుండా ఇప్పుడు కొత్తగా చేపట్టే నియామకాల్లో పాల్గొనాలని చెప్పడం సరికాదని హైకోర్టు హైకోర్టు అభిప్రాయపడింది.
కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్డ్మెంట్ అంగన్వాడీలపై తీవ్ర వివక్షత చూపిస్తున్నది. దీంతో పదవీ విరమణ పొంది తొమ్మిది నెలలు అవుతున్నా.. రిటైర్డ్మెంట్ బెనిఫిట్స్ రాకపోవడంతో ఏడువేలమంది అంగన్వాడీ టీచర్లు
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం అంగన్వాడీ కార్యకర్తలు కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ఎదుట ఈ మేరకు తెలంగాణ అంగన్వాడ