చంద్రబాబు దిగ్భాంతి | విశాఖ మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నాయకుడు సబ్బం హరి మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఇంటర్ పరీక్షలు వాయిదా | ఏపీలో ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైకోర్టు అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది
అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది | రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
రెమిడెసివిర్ ఇంజక్షన్ల పట్టివేత | ఆర్టీసీ బస్సులో అక్రమంగా తరలిస్తున్న రెమిడెసివిర్ ఇంజక్షన్లను రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద ఏపీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొనే పరీక్షలు | విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొనే ఏపీ ప్రభుత్వం టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించిందని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూల