ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా
ఇంటర్ పరీక్షలు వాయిదా | ఏపీలో ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైకోర్టు అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

అమరావతి : ఏపీలో ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైకోర్టు అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
పరిస్థితులు చక్కబడిన తరువాత ఇంటర్ పరీక్షల నిర్వహణ తేదీలను ప్రకటిస్తామని ఆ రాష్ఠ్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు.
విద్యార్థులను తల్లిదండ్రుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.
కరోనా నేపథ్యంలో పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించడం సరికాదని పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు పార్టీల నాయకులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

