మాజీ డీజీపీ| ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ బయ్యారపు ప్రసాదరావు కన్నుమూశారు. కొన్నాళ్లుగా అమెరికాలో ఉంటున్న ఆయన నిన్న రాత్రి ఛాతీ నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
గుంటూరు| ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని ఫిరంగిపురం మండలం వేములూరిపాడు వద్ద ఓ బైకును కారు ఢీకొట్టింది.
అమరావతి, మే 7: కోవిడ్ నేపథ్యంలో మామిడి, టమోటా మార్కెట్లపై ప్రత్యేక దృష్టి పెట్టామని వ్యవసాయశాఖామంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. శుక్రవారం ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం జగన్ ఆదేశాలతో ప�
అమరావతి : టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిపై క్రిమినల్ కేసు నమోదైంది. న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదుతో కర్నూలు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఎన్-440కే వైరస్ పేరిట చంద్రబా�
ఆంధ్రప్రదేశ్ లోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పని వేళలలో మార్పులు చేసింది అక్కడి సర్కారు. కరోనా కేసులు రోజురోజుకు పెరగడంతో మే 5 తేదీ నుంచి 18వ తేదీ వరకు ఆంక్షలు విధిస్తున్నది. దీంతో ప్రభుత్వ కార్యాలయాల వ
తిరుపతి, మే 5: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మే 13వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో మే 18 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలను కరోనా వ్యాప్తి నేపథ్య�
ఏపీ, తెలంగాణతో సరిహద్దులు మూసివేసిన ఒడిశా | ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కరోనా కేసుల పెరుగుదలకు డబుల్ మ్యూటెంట్ కారణమన్న నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కరోనా ఎఫెక్ట్| ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల తీవ్రత రోజురోజుకు పెరుగుతుండంతో ప్రభుత్వం నివారణా చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇప్పటికే సాయంత్రం కర్ఫ్యూ అమలు చేస్తుండగా, నేటి నుంచి ప�
ఒంగోలు : మహిళతో సన్నిహితంగా మెలగడం యువకుడి ప్రాణాల మీదకు తీసుకువచ్చిన ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలో వెలుగుచూసింది. నేలటూరు గ్రామానికి చెందిన అంకమ్మ రావుకు అదే గ్రామానికి చెందిన మహిళతో కొం