ఏపీలో కొత్తగా 2,591 కరోనా కేసులు
ఏపీలో కొత్తగా 2,591 కరోనా కేసులు | ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 2,591 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 2,591 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం తెలిపింది. మహమ్మారి బారినపడి మరో 15 మంది మృత్యువాతపడగా.. వైరస్ నుంచి తాజాగా 3,329 మంది బాధితులు కోలుకున్నారు. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,29,579కు చేరాయి. ఇందులో 18,90,565 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో వైరస్ బారినపడి ఇప్పటి వరకు 13,057 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 25,957 యాక్టివ్ కేసులున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. 24 గంటల్లో 90,204 నమూనాలను పరిశీలించగా, మొత్తం 2,32,20,912 టెస్టులు నిర్వహించినట్లు వివరించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

