Allu Arjun | ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను తాను కలవలేక పోతున్నానంటూ అల్లు అర్జున్ (Allu Arjun) తాజాగా తెలిపారు. బాలుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టా�
Pushpa 2 | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన క్రేజీ సీక్వెల్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule) బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంది. ఈ సినిమా మొదటిరోజు నుంచే హిందీలో రికార్డులను నమోదు చేస్తున్న విషయం తెలిసిందే.
Allu Arjun | ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిన తీరు, ఒక్క రోజైనా జైల్లో పెట్టాలన్నట్టుగా సర్కారు పెద్దలు కక్షతో వ్యవహరించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్ర భుత్వం ఉద్దేశమేంటి? వ్యక్తిగతంగ�
Allu Arjun | సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో అరెస్టయి విడుదలైన టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం పరామర్శించారు.
Ram Gopal Varma | టాలీవుడ్ స్టార్ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం తీరుపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట
Allu Arjun: తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తి అని అల్లు అర్జున్ తెలిపారు. చంచల్‌గూడ జైలు నుంచి రిలీజైన అతను.. జూబ్లీహిల్స్‌లో ఉన్న ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంథ్య థియేటర్ వద్ద �
Allu Arjun | టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్( Allu Arjun ) చంచల్‌గూడ జైలు నుంచి శనివారం ఉదయం 6.40 గంటలకు విడుదలయ్యారు. ఈ మేరకు చంచల్ గూడ జైలు అధికారులు ప్రకటన విడుదల చేశారు.
జాతీయ ఉత్తమ నటుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై కేసు, అరెస్టు వెనుక పాలక పెద్దల వ్యూహం ఉన్నదా? శుక్రవారం లేటుగా అరెస్టు చేయడం, బెయిల్ వచ్చినా జైలులో ఉండేలా వారు పన్నిన పన్నాగమా? అంటే ‘అవును’ అనే అంటున్�
సంధ్య థియేటర్ యజమాన్యం బందోబస్తు కోసం లెటర్ ఇన్‌వార్డులో ఇచ్చారని, ఆ తర్వాత పోలీస్‌స్టేషన్, ఏసీపీ, డీసీపీలను కలిసి ఈవెంట్ గురించి వివరించలేదని సెంట్ర ల్ జోన్ డీసీపీ అక్షాన్ష్ యాదవ్ తెలిపారు. థియ
సినీ నటుడు మోహన్‌బాబును అరెస్ట్ చేసేందుకు రాచకొండ పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇందు కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు ప్రచారం జరుగుతుంది.