Russia vs Ukraine | రష్యా - ఉక్రెయిన్ (Russia - Ukraine) దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. తాజాగా సోమవారం అర్ధరాత్రి తమ ఉక్రెయిన్‌లోని జైలుపై రష్యా వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడిలో 17 మంది ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు.
Israel attack | హమాస్ (Hamas) పై యుద్ధం పేరుతో గాజా (Gaza) పై ఇజ్రాయెల్ (Israel) భీకర దాడులకు పాల్పడుతున్నది. రక్తపుటేరులు పారిస్తూ పాలస్తీనియన్లను (Palestinians) పొట్టన పెట్టుకుంటున్నది.
గాజాపై వైమానిక దాడులతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఈ దాడిలో 22 మంది చిన్నారులు సహా 70 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సౌదీ పర్యటనలో ఉండగానే ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడటం గమనార్హం.
పంజాబ్‌లో పలు ప్రాంతాల్లో శుక్రవారం అధికారులు తాజా గా వైమానిక దాడుల హెచ్చరికల సైరన్ మోగించారు. చండీగఢ్‌లో అధికార యంత్రాంగం సైరన్ మోగించి ప్రజలను ఇండ్లలోనే ఉండమని విజ్ఞప్తి చేసింది. ‘దాడులు జరిగే అవక�
Air strikes | పాకిస్థాన్ ఆక్రమిత జమ్ముకశ్మీర్ (PoJK) లోని ముజఫరాబాద్ (Muzzafarabad) లో ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) పేరుతో భారత సైన్యం (Indian Army) విరుచుకుపడింది.
యెమెన్‌లోని కీలక ప్రాంతమైన రాస్ ఇసా చమురు పోర్టు లక్ష్యంగా అమెరికా (US Attacks) విరుచుకుపడింది. అగ్రరాజ్యం జరిపిన వైమానిక దాడుల్లో 38 మంది మృతి చెందారు. మరో 102 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉ�
Israeli Military : బంధీలను రిలీజ్ చేసేందుకు హమాస్ నిరాకరించింది. దీంతో ఇజ్రాయిల్ మిలిటరీ వైమానిక దాడులు చేపట్టింది. తాజా అటాక్‌లో సుమారు 130 మంది పాలస్తీనియన్లు మృతిచెందారు. మరో 300 మంది గాయపడ్డారు. సీనియర్
Israel attack | ఇజ్రాయెల్-హెజ్బొల్లాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తూర్పు లెబనాన్‌పై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ వైమానిక
రక్షణ సంస్థపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా తుర్కియే బుధవారం ఇరాక్, సిరియాలపై పెద్ద ఎత్తున వైమానిక దాడులకు దిగింది. కుర్దిష్ మిలిటెంట్ స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులు చేపట్టింది. ఇరాక్, సిరియాల�
Iran warning | ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పాలస్తీనా, లెబనాన్‌లపై వైమానిక దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌కు ఇరాన్ హెచ్చరికలు చే�
Israel | లెబనాన్‌పై ఇజ్రాయెల్ వరుస దాడులకు పాల్పతున్నది. దాడుల్లో ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా బుధవారం మరోసారి ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ఈ దాడుల్లో 51 మంది మరణించగా.. 223 మంది గాయపడ్డారని �
Israeli Strikes | లెబనాన్‌పై ఇజ్రాయెల్ భారీగా వైమానిక దాడులు జరిపింది. హిజ్బుల్లా గ్రూప్ స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో 182 మంది ప్రాణాలు కోల్పోయారని లెబనాన్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొం�