Strike | వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సిబ్బంది సమ్మెకు దిగడంతో ఎయిర్ కెనడా విమాన సర్వీసులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సమ్మె నోటీసు గడువు నేటితో ముగియడంతో సిబ్బంది సమ్మెకు దిగారు.
Air Canada | కెనడాలోని టోరంటో నుంచి బయలుదేరిన ఎయిర్ కెనడా విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఇంజిన్ నుంచి మంటలు రావడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
Air Canada Plane Diverted | విమానం గాలిలో ఉండగా కుటుంబ వ్యక్తిపై 16 ఏళ్ల యువకుడు దాడి చేశాడు. దీంతో విమాన సిబ్బంది, మిగతా ప్రయాణికులు అతడ్ని అడ్డుకుని నిర్బంధించారు. ఈ సంఘటన నేపథ్యంలో ఆ విమానాన్ని దారి మళ్లించారు.
Air Canada | దివ్యాంగుడైన ఓ ప్రయాణికుడి పట్ల ఎయిర్ కెనడా (Air Canada) విమాన సిబ్బంది అమానుషంగా వ్యవహరించారు. బ్రిటిష్ కొలంబియా (British Columbia) కు చెందిన రోడ్నీ హాడ్గిన్స్ (Rodney Hodgins) అనే వ్యక్తి స్పాస్టిక్ సెరిబ్రల్ పాల్సీతో బాధప�
Air Canada | వాంతి ఆనవాళ్లు ఉండటంతో పాటు బాగా చెడు వాసన వస్తున్న సీట్లలో కూర్చొనేందుకు ఇద్దరు మహిళా ప్రయాణికులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో వారిని బలవంతంగా విమానం నుంచి దించివేశారు.
ఒట్టావా: కరోనా టీకా తీసుకోని సుమారు 800 మందికిపైగా సిబ్బందిని ఎయిర్ కెనడా సస్పెండ్ చేసింది. కరోనా కొత్త నిబంధనల మేరకు ఆ సంస్థ ఈ చర్యలు చేపట్టినట్లు గ్లోబల్ న్యూస్ వార్తా సంస్థ బుధవారం పేర్కొంది. కెనడా ప్