తీగజాతి కూరగాయల్లో కాకర ముఖ్యమైనది. ఎన్నో ఔషధ గుణాలు ఉండే కాకరకు మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. కానీ, కాకర సాగు చేసే రైతులకు మాత్రం విత్తనాల కొరత శాపంగా మారుతున్నది.
రైతులు సంప్రదాయ సాగుకు క్రమేణా స్వస్తి చెబుతున్నారు. వాణిజ్య పంటల్లో మార్కెటింగ్ సమస్యలు, పెట్టుబడి వ్యయం పెరగడంతో రైతులు ఆర్థికంగా నష్టాల పాలవుతున్నారు.
పందిళ్లపై తీగజాతి కూరగాయల సాగు రైతుకు లాభాల పంట పండిస్తున్నది. అయితే, పందిరి నిర్మాణానికి ప్రారంభపు పెట్టుబడి ఎకువగా అనిపిస్తుంది. కానీ, పంటకాలం ఎకువగా ఉండటం, నాణ్యమైన దిగుబడి వస్తుండటంతో ఈ విధానంలో మంచ�
ఆ యువ దంపతులు పెద్ద్ద చదువులే చదివారు. కానీ, పెద్దపెద్ద కొలువుల కోసం ఎదురు చూడకుండా చిన్నప్పటి నుంచి చూస్తున్న పొలాల్లోనే బతుకుదెరువును వెతుక్కున్నారు.
సమీకృత జాతీయ నూనె గింజల పథకంలో భాగంగా ఆయిల్‌పామ్ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. అత్యధికంగా వంటనూనె దిగుబడిని ఇచ్చే బహు వార్షిక పంటలలో ఆయిల్‌పామ్ ప్రధానమైనది.
వారంతా గిరిజన మహిళలు. స్వశక్తిని నమ్ముకున్నారు. సొంతకాళ్ల మీద నిలబడాలని అనుకున్నారు. చిరుధాన్యాలను నమ్ముకుని ముందడుగు వేశారు. ఘనమైన ఫలితాలు సాధించి సాటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.