ధర్మపురి ఎమ్మెల్యే, మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నికను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ దాఖలు చేసిన పిటిషన్ నిబంధనల ప్రకారం ఉన్నదో లేదో చూసి నివేదిక సమర్పించాలని హైకోర్టు రిజిస్ట్రీన�
ప్రజల్లో సానుభూతి కోసమే 2018 ధర్మపురి ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని అడ్లూరి లక్ష్మణ్ ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.