గుంటూరు| ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని ఫిరంగిపురం మండలం వేములూరిపాడు వద్ద ఓ బైకును కారు ఢీకొట్టింది.
అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ప్రమాదం.. దంపతుల మృతి | అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టగా.. దంపతులు ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు.
ఇద్దరు మృతి| జిల్లాలోని చందూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం చందూరు శివారులో వ్యాను, కారు ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు.
కొండాపూర్, ఏప్రిల్ 27 : కారు యజమాని నిర్లక్ష్యానికి 11 నెలల బాలుడు బలయ్యాడు.. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శ్రీరామ్‌నగర్ బీ బ్లాక్‌లో నివా�
కూలీలు| ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని సత్తెనపల్లి మండలం నందిగామ వద్ద కూలీతో వెళ్తున్న ఆటోను కారు ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ము
నదిలో నలుగురు గల్లంతు | సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి కావేది నదిలో నలుగురు బాలురు గల్లంతయ్యారు. కర్ణాటకలోని మైసూర్ జిల్లా టీ నరసిపురలో ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కారును తప్పించబోయి లారీ బోల్తాఒడిశాకు చెందిన ఆరుగురు కార్మికుల దుర్మరణం శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 18: శంషాబాద్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా అతివేగంగా వస్తున్న కారును తప్పించబోయి ఓ లా�
వికారాబాద్| వికారాబాద్: జిల్లాలోని పూడూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని చిన్నబండ తండా వద్ద ఓ బైక్‌ను డీసీఎం ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొక
మద్యం తాగి నిర్లక్ష్యంగా బండి నడిపి ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్న వ్యక్తికి 10 ఏండ్ల జైలు శిక్ష పడేలా కేసు పెట్టారు సైబరాబాద్ పోలీసులు. మాదాపూర్ పర్వతానగర్ ఎక్స్ రోడ్డు వద్ద ఈ నెల 5న అర్ధరాత్రి 2.30 గంట