వనపర్తిలో టైరుపగిలి మామిడిపండ్ల లారీ బోల్తా, దగ్ధం..
బోల్తా పడిన లారీ| జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని కొత్తకోట మండలం విలియం కొండ వద్ద ఓ లారీ టైరు పగిలి బోల్తాపడింది. అనంతరం లారీలో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు అంటుకున్నాయి.

వనపర్తి: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని కొత్తకోట మండలం విలియంకొండ వద్ద ఓ మామిడిపండ్ల లారీ టైరు పగిలి బోల్తాపడింది. అనంతరం లారీలో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు అంటుకున్నాయి. కొద్దిసేపట్లోనే పూర్తిగా దగ్ధమయ్యింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. లారీలో మంటలు ఆర్పివేశారు. లారీలో ఉన్న డ్రైవర్ క్లీనర్ సురక్షితంగా ఉన్నారని చెప్పారు. ఈ ప్రమాదంతో హైదరాబాద్-కర్నూల్ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

