చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌పై ఘాటు విమర్శలు చేశాడు మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్. ముఖ్యంగా సన్‌రైజర్స్ తుది జట్టును ఎంపిక చేసిన తీరును మంజ్రేకర్ తప్పుబట్టాడు. విరాట్ సింగ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్‌లను ఒకేసారి తుది జట్టులోకి తీసుకున్న టీమ్‌కు గెలిచే అర్హత లేదు అని మంజ్రేకర్ మ్యాచ్ తర్వాత ట్వీట్ చేశాడు.
వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గెలిచే స్థితి నుంచి మ్యాచ్‌ను చేజార్చుకున్న తీరుపై కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది చాలా నిరాశ కలిగిస్తోంది. మాలో ఇద్దరు నిలదొక్కుకున్నా చివరి వరకూ ఆడకపోతే గెలవలేమని మళ్లీ నిరూపితమైంది. మాది చెత్త బ్యాటింగ్. మా వాళ్లు స్మార్ట్ క్రికెట్ ఆడాలి అని వార్నర్ అన్నాడు.
Sorry to say, but anyone that picks Abhishek Sharma, Virat Singh and Abdul Samad all together in one playing XI does not deserve to win.
— Sanjay Manjrekar (@sanjaymanjrekar) April 17, 2021
ఇవి కూడా చదవండి
హాస్పిటల్లో చేర్చుకోలేదని కొవిడ్ పేషెంట్ ఆత్మహత్య
రాహుల్‌కు గర్ల్‌ఫ్రెండ్ అతియా చెప్పిన విషెస్ చూశారా?
పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి: నీతి ఆయోగ్ వీసీ
గాలి ద్వారానే కరోనా.. ఎన్95 లేదా కేఎన్95 మాస్కులే వాడండి
IPL 2021: సన్‌రైజర్స్‌కు మరో షాక్.. స్టార్ బౌలర్‌కు గాయం
భారత వ్యవసాయ చట్టాలను వెనకేసుకొచ్చిన కెనడా నేత
IPL 2021: స్పెషల్ జెర్సీతో బెన్ స్టోక్స్‌కు రాయల్స్ వీడ్కోలు.. వీడియో
నావాల్నీ ఏ క్షణంలో అయినా చనిపోవచ్చు: డాక్టర్లు
IPL 2021: ధోనీ రికార్డు బద్ధలుకొట్టిన రోహిత్ శర్మ