IPL 2021: ధోనీ రికార్డు బద్ధలుకొట్టిన రోహిత్ శర్మ

చెన్నై: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ క్రమంలో అతడు చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీని వెనక్కి నెట్టాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ 32 పరుగులు చేసిన సంగతి తెలుసు కదా. అందులో అతడు రెండు సిక్సర్లు బాదాడు. దీంతో ఐపీఎల్లో రోహిత్ శర్మ మొత్తం సిక్సర్ల సంఖ్య 217కు చేరింది.
ఇన్నాళ్లూ ఐపీఎల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఇండియన్ ప్లేయర్‌గా ధోనీ (216) పేరు మీద ఉన్న రికార్డును రోహిత్ చెరిపేశాడు. ఓవరాల్‌గా ఐపీఎల్లో అత్యధిక సిక్స్‌లు బాదింది క్రిస్ గేల్ (351) కాగా, ఏబీ డివిలియర్స్ (237) తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఇక ధోనీ, రోహిత్ తర్వాత విరాట్ కోహ్లి (201) ఉన్నాడు. ఇక కెప్టెన్‌గా టీ20ల్లో 4 వేల పరుగుల రికార్డును కూడా ఇదే మ్యాచ్‌తో రోహిత్ అందుకున్నాడు.
ఇవి కూడా చదవండి
కరోనా నుండి కోలుకున్న బాలీవుడ్ ప్రేమ జంట
కుంభమేళాకు వెళ్లినవారికి క్వారంటైన్ తప్పనిసరి
బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌కు కరోనా
కేరళ అందాలను చూసి తన్మయత్వం చెందిన అనసూయ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

