నేడు ఖమ్మానికి కేటీఆర్
ఖమ్మం అర్బన్ వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇళ్ల కూల్చివేతతో నిరాశ్రయులుగా మారిన పేదలను పరామర్శించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఖమ్మం రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఖమ్మం చేరుకొని నేరుగా వెలుగుమట్ల భూదాన్ భూముల ప్రాంతానికి వెళతారు.
- భూదాన్ భూముల్లో కూల్చిన ఇళ్ల పరిశీలన
- తర్వాత నిరాశ్రయులను కలవనున్న రామన్న
ఖమ్మం, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం అర్బన్ వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇళ్ల కూల్చివేతతో నిరాశ్రయులుగా మారిన పేదలను పరామర్శించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఖమ్మం రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఖమ్మం చేరుకొని నేరుగా వెలుగుమట్ల భూదాన్ భూముల ప్రాంతానికి వెళతారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత కర్కశంగా కూల్చివేసిన పేదల ఇండ్లను పరిశీలిస్తారు. తర్వాత అంబేద్కర్ భవనం, టీటీడీసీ భవనాల్లో నిరాశ్రయులుగా మారిన పేదలను పరామర్శిస్తారు. ఎమ్మెల్సీ తాతా మధు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి అజయ్కుమార్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, అక్కడి మాజీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొననున్నట్లు సమాచారం.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

