Farmers | రామాయంపేట, జూలై 14 : రైతులు అనవసరంగా ట్రాన్స్ఫార్మర్ల వద్దకు వెళ్లి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులకు తమ సిబ్బంది సిద్దంగా ఉన్నారని రామాయంపేట ఏడీఈ ఆదయ్య పేర్కొన్నారు. సోమవారం రామాయంపేటలోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. తమ రైతులు బోరుబావుల వద్ద విద్యుత్ రావడం లేదని విద్యుత్ మరమ్మత్తులు చేయవద్దన్నారు.
రామాయంపేట సర్కిల్ వ్యాప్తంగా ఫోన్ నెంబర్లను ఇస్తున్నానని.. ఎవ్వరు కూడా విద్యుత్ రాకపోయినా ఏదైనా మరమ్మత్తు ఉన్నా ఈ ఫోన్ నెంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. రామాయంపేట ఏఈ తిరుపతి రెడ్డి 8712473359, 9440640373,9963775153, 9618000327, చేగుంట సెక్షన్ 8712473368, 8309436 126, 9573253399, 9908224910, నిజాంపేట సెక్షన్ .8712473362,9000538876, నార్సింగి సెక్షన్ 87124 73361, 7382615725, 9908282151లకు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వాలన్నారు.
రైతులు ఎప్పుడు కూడా విద్యుత్ అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలని తొందర పడి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దన్నారు. ఎవరైనా లైన్మెన్లు ఫోన్ ఎత్తకుండా ఉంటే నేరుగా తనకు 8712473364 ఏడీఈ రామాయంపేటకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.
Juluri Gourishankar | జూలూరి గౌరీశంకర్ రచించిన ‘బహుజనగణమన’ ఆవిష్కరణ
Student | అదృశ్యమైన ఆరు రోజుల తర్వాత.. యమునా నదిలో శవమై తేలిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని