Fire Accident | జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం
జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక రసాయనిక పరిశ్రమలో డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన రసాయనాలు పేలి ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది
మేడ్చల్ పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక రసాయనిక పరిశ్రమలో డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన రసాయనాలు పేలి ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని, మంటలను అదుపులోకి తీసుకచ్చాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి..
Wanaparthy | ధాన్యానికి నిప్పు పెట్టి వనపర్తి జిల్లాలో రైతుల నిరసన
Gadwala | మార్చురీలో ఫ్రీజర్లు లేవని మృతదేహాలను ఆరుబయటే వదిలేసిన అధికారులు
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

