యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంతమ్మగూడెం, పరిసర ప్రాంతాల్లో కాలుష్యాన్ని వెదజల్లుతున్న రసాయనిక పరిశ్రమలను మూసివేయాలని స్థానికులు డిమాండ్ చేశారు.
Compensation | సంగారెడ్డి జిల్లా కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలి మృతి చెందిన బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 40 లక్షల సహాయానికి (compensation ) కంపెనీ యాజమాన్యం ముందుకు వచ్చింది.
తమిళనాడు రసాయన పరిశ్రమలో ప్రమాదం.. నలుగురు మృతి | తమిళనాడులో రసాయన పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగింది. కడలూర్ ఓ రసాయన పరిశ్రమలో ప్రమాదశాత్తు బాయిలర్ బుధవారం పేలింది.