టాలీవుడ్ లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ స్పీడు పెంచింది కోలీవుడ్ భామ శృతిహాసన్. ఇటీవలే వకీల్ సాబ్ లో పవన్ భార్యగా మెరిసింది. తాజాగా ఈ భామ ప్రభాస్‌తో కలిసి సలార్ చిత్రంలో నటిస్తోంది. ఫ్యాన్స్ తో టైం దొరికినప్పుడల్లా చాటింగ్ చేస్తుంటుంది. ఓ అభిమాని ప్రభాస్ తో పనిచేయడం ఎలా ఉంది అని శృతిహాసన్ ను అడిగాడు. దీనికి శృతిహాసన్ స్పందిస్తూ..ప్రభాస్ తో వర్క్ చేయడం సూపర్ ఛిల్గా, ఫన్‌గా ఉందంటూ సమాధానమిచ్చింది.
కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం సలార్. ఈ ప్రాజెక్టులో ప్రభాస్ వయొలెంట్ క్యారెక్టర్ లో కనిపిస్తాడని తెలుస్తోండగా..తన పాత్ర కోసం స్పెషల్ గా శిక్షణ కూడా తీసుకుంటున్నాడట. కేజీఎఫ్-ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలున్నాయి.
రికార్డు టైంలో సినిమా కంప్లీట్ చేయనున్న రవితేజ
ఆసక్తికర టైటిల్‌తో విశ్వక్ సేన్ నయా చిత్రం
ఉగాది వరకు ‘వకీల్ సాబ్’ 5 డేస్ కలెక్షన్స్
చెన్నై బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ధనుష్..!
అమితాబ్ తో సినిమా చేస్తున్నానంటే నమ్మలేదు: రష్మ…
చీరలో రుక్మిణి స్టంట్స్ వీడియో వైరల్
సలార్, కెజిఎఫ్ 2లపై అప్ డేట్
కిల్లింగ్ లుక్స్‌తో చంపేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ
మురుగదాస్ పాన్ ఇండియా సినిమా..!
పవన్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్