e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, May 8, 2021
Home News

పుదుచ్చేరిలో 77.9 శాతం పోలింగ్

పుదుచ్చేరిలో 77.9 శాతం పోలింగ్ | పుదుచ్చేరి శానససభ ఎన్నికలు సజావుగా ముగిశాయి. రాష్ట్రంలోని 30 నియోజకవర్గాల్లో 6 గంటల వరకు 77.9 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌ ఘటనపై మావోయిస్టుల ప్రకటన

హైదరాబాద్‌ : ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌ ఘటనపై దండకారణ్య ప్రత్యేక జోనల్‌ కమిటీ పేరిట మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. క...

హజ్‌ యాత్రికులకు కరోనా వ్యాక్సిన్‌ తప్పనిసరి : సౌదీ ప్రభుత్వం

హజ్‌ యాత్రకు వచ్చే వారు కరోనా వ్యాక్సిన్‌ తప్పనిసరిగా తీసుకోవాలని సౌదీ అరేబియా ప్రభుత్వం స్పష్టంచేసింది

బిల్లుల చెల్లింపులో అలసత్వం.. వేలానికి ట్రైడెంట్‌ షుగర్‌ ఫ్యాక్టరీ

సంగారెడ్డి : పెండింగ్‌ బిల్లుల చెల్లింపులో యాజమాన్యం విఫలమైనందున డ్రైడెంట్‌ షుగర్‌ ఫ్యాక్టరీని వేలం వేయాలని సంగారెడ...

కేంద్ర రెవెన్యూశాఖ కార్యదర్శిగా తరుణ్‌ బజాజ్

రెవెన్యూశాఖ కార్యదర్శిగా తరుణ్‌ బజాజ్ | కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తరుణ్‌ బజాజ్‌.. రెవెన్యూశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు.

ఐపీఎల్‌ 2021: హమ్మయ్య..అందరికీ కరోనా నెగెటివ్

న్యూఢిల్లీ: తమ జట్టు ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా వారందరికీ నెగెటివ్‌ రావడంతో ముంబై ఇండియ...

భార్యను కొట్టాననే మనస్థాపంతో భర్త ఆత్మహత్య

క్రైం న్యూస్ | భార్యను అకారణంగా కొట్టానని మనస్థాపానికి గురైన భర్త అత్యహత్యకు పాల్పడ్డ ఘటన నగరంలోని జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

బహిరంగ ప్రసంగాల్లో భాషా మర్యాద పాటిద్దాం : వెంకయ్యనాయుడు

బహిరంగ ప్రసంగాల్లో మాట్లాడేటప్పుడు ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు నాగరిక సమాజంలో ఉన్నామనే విషయాన్ని గుర్తు పెట్టుకుని భాషా మర్యాదను పాటించాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు నొక్కి చెప్పారు

వ‌డ్డీరేట్ల త‌గ్గింపులో సర్కారీ బ్యాంకులే బెస్ట్‌.. సంగతేంటంటే!

వ‌డ్డీరేట్లలో సర్కారీ బ్యాంకులే బెస్ట్| రెపోరేట్‌కు అనుగుణంగా కీల‌క వ‌డ్డీరేట్ల త‌గ్గింపులో ప్రైవేట్ బ్యాంకుల కంటే ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల ప‌నితీరే..

Health Tips: దగ్గును త్వరగా తగ్గించే ఇంటి చిట్కాలు..!

Health tips | జలుబు ( cold ), దగ్గు ( cough )ను మన ఇండ్లలో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి త్వరగా తగ్గించుకోవచ్చు.

ఉద్ధవ్‌ ఠాక్రే కూడా రాజీనామా చేయాలి : రామ్‌దాస్‌ అథావలే

హోంశాఖ మాజీ మంత్రి అవినీతిపై నైతిక బాధ్యత వహిస్తూ ఠాక్రే వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

పట్టణ ప్రాంతాల అభివృద్ధికి కృషి : మంత్రి కొప్పుల

మంత్రి కొప్పుల | పట్టణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ స్పష్టం చేశారు.

కరోనా ఎఫెక్ట్‌ : బీచ్‌లు, గార్డెన్‌లు, పబ్లిక్‌ గ్రౌండ్స్‌ మూసివేత!

ముంబై : కరోనా వైరస్‌ కేసుల పెరుగుదలతో మహారాష్ట్ర ప్రభుత్వం పలు నియంత్రణలతో ముందుకొచ్చిన క్రమంలో తాజాగా ముంబైలో అన్న...

పదో తరగతి స్టడీ మెటీరియల్‌ విడుదల

హైదరాబాద్‌ : డిజిటల్‌ తరగతుల ద్వారా పొందిన అవగాహనను మరింత బలోపేతం చేసేలా పదో తరగతి స్టడీ మెటీరియల్‌ విడుదలైంది. రాష...

గోదారి జ‌లాలు వ‌చ్చె.. రైత‌న్న మురిసె..

హ‌ల్దీవాగు | కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్ర‌స్థానంలో మ‌రో చారిత్ర‌క ఘ‌ట్టం ఆవిష్కృత‌మైంది. కొండ పోచ‌మ్మ సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్ నుంచి హ‌ల్దీ కాల్వ‌లోకి 1600 క్యూసెక్కుల నీటిని సీఎం కేసీఆర్ విడుద‌ల చేశారు.

‘కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి మాప్ ఆప్ కౌన్సెలింగ్’

మాప్ ఆప్ కౌన్సెలింగ్ | కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఎంఎల్టీ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి మాప్ ఆప్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

షుగ‌ర్ పేషెంట్లు వేస‌విలో ఎలాంటి స్నాక్స్ తీసుకోవాలి..?

హైద‌రాబాద్‌: ఈ రోజుల్లో షుగ‌ర్‌ స‌ర్వ‌సాధ‌ర‌మైన వ్యాధిగా మారిపోయింది. చిన్నాపెద్దా తేడా లేకుండా అంద‌రూ డ‌యాబెటిస్ ...

అప‌ర భ‌గీర‌థుడు

హ‌ల్దీ కాల్వ‌ | తెలంగాణ జ‌ల కంఠీర‌వుడు సీఎం కేసీఆర్ గోదావ‌రి ప్ర‌స్థానాన్ని మ‌రో ములుపు తిప్పారు. కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ జలాల‌ను.. నీర‌సించిన నిజాం సాగ‌ర్‌కు త‌ర‌లించారు.

ఈతకు వెళ్లి ముగ్గురు గల్లంతు

ముగ్గురు గల్లంతు | సరదాగా స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు వెళ్లి ముగ్గురు గల్లంతయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం కదిరివారిపల్లి గనులలో మంగళవారం ఈ ఘటన జరిగింది.

కొవిడ్‌-19 నియంత్రణలు : ముంబైని వీడుతున్న వలస కూలీలు

ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతుండటం, కఠిన నియంత్రణలు అమలవుతుండటంతో మళ్లీ గత ఏడాది ప...
Advertisement

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌