e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home News వ్యాక్సినేషన్‌ @ 33.96కోట్లు

వ్యాక్సినేషన్‌ @ 33.96కోట్లు

న్యూఢిల్లీ : దేశంలో టీకా డ్రైవ్‌ ముమ్మరంగా కొనసాగుతున్నది. మొత్తం టీకాల పంపిణీ 34కోట్లకు చేరువైంది. ప్రస్తుతం ఉన్న తాతాల్కిక సమాచారం మేరకు 33,96,28,356 డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది. వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ 167వ రోజుకు చేరగా.. గురువారం రాత్రి 7 గంటల వరకు ఒకే రోజు 38,17,661 డోసులు అందించినట్లు కేంద్ర కుటుంబ, మంత్రిత్వశాఖ తెలిపింది. 18-44 సంవత్సరాల కేటగిరిలో 21,80,915 మందికి మొదటి, 84,107 మందికి రెండో మోతాదు అందజేసినట్లు చెప్పింది. మూడో విడుత ప్రారంభమైన నాటి నుంచి దేశవ్యాప్తంగా 9,38,32,139 మందికి మొదటి, 22,68,517 మందికి రెండో మోతాదు వేసినట్లు వివరించింది.

ఇవి కూడా చదవండి..

ఏకాగ్రతను ఎలా పెంచుకోవాలి?
Monsoon Diseases: వ‌ర్షాకాలంలో ఈ వ్యాధుల‌తో ముప్పు.. జ‌ర పైలం
పుల్వామాలో ఎదురుకాల్పులు
ఇక రాత్రి 10.45 వరకు మెట్రో పరుగులు
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం
తెలంగాణకు నేడు, రేపు వర్ష సూచన
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana