ఇక రాత్రి 10.45 వరకు మెట్రో పరుగులు
ఇక రాత్రి 10.45 వరకు మెట్రో పరుగులు | నగరంలో మెట్రో రైలు వేళలను అధికారులు మరో 45 నిమిషాలు పెంచారు. లాక్డౌన్ తర్వాత ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 9 గంటల వరకు రైళ్లు నడుస్తున్నాయి.

హైదరాబాద్ : నగరంలో మెట్రో రైలు వేళలను అధికారులు మరో 45 నిమిషాలు పెంచారు. లాక్డౌన్ తర్వాత ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 9 గంటల వరకు రైళ్లు నడుస్తున్నాయి. కరోనా కేసులు తగ్గి ప్రయాణికుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో వేళల్లో మెట్రో అధికారులు స్వల్ప మార్పులు చేశారు. శుక్రవారం నుంచి రాత్రి 9.45 గంటల వరకు సర్వీసులు నడువనున్నాయి. చివరి రైలు 10.45 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుందని హెచ్ఎంఆర్ అధికారులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఏకాగ్రతను ఎలా పెంచుకోవాలి?
Monsoon Diseases: వర్షాకాలంలో ఈ వ్యాధులతో ముప్పు.. జర పైలం
పుల్వామాలో ఎదురుకాల్పులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

