పుల్వామాలో ఎదురుకాల్పులు
పుల్వామాలో ఎదురుకాల్పులు | జమ్మూకాశ్మీర్ పుల్వామా జిల్లాలోని హంజిన్ రాజ్‌పోరా ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ పుల్వామా జిల్లాలోని హంజిన్ రాజ్‌పోరా ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి తర్వాత ఉగ్రవాదులు, భద్రతా దళాలత మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల గురించి సమాచారం అందుకున్న భదత్రా బలగాలు ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయని కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. ఇదిలా ఉండగా అనంతనాగ్ జిల్లాలోని లాజీబాల్ ప్రాంతంలో గురువారం జరిగిన ఉగ్రవాద దాడిలో పోలీసు సిబ్బంది గాయపడ్డారు. పోలీస్ పార్టీపై ఉగ్రవాది తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో ఓ పోలీస్‌కు స్వల్ప గాయాలయ్యాయని అనంతనాగ్ పోలీసులు ట్వీట్ చేశారు.
ఏకాగ్రతను ఎలా పెంచుకోవాలి?
Monsoon Diseases: వర్షాకాలంలో ఈ వ్యాధులతో ముప్పు.. జర పైలం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

