హైదరాబాద్, ఆట ప్రతినిధి : ఈనెల 23 నుంచి మొదలుకానున్న దులీప్ ట్రోఫీలో సౌత్‌జోన్‌కు హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ సారథిగా వ్యవహరించనున్నాడు. 15 మందితో కూడిన ఈ జట్టుకు ఆంధ్రా ఆటగాడు రికీ భుయ్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు.
హైదరాబాద్ నుంచి హిమతేజ, తనయ్ త్యాగరాజన్ టీమ్‌లో చోటు దక్కించుకున్నారు.