అసోంలో స్వల్ప భూకంపం.. 3.0 తీవ్రత
భూకంపం| అసోంలో గత వారం రోజులుగా క్రమం తప్పకుండా భూ ప్రకంపణలు సంభవిస్తున్నాయి. గత గురువారం రాష్ట్రంలోని తేజ్‌పూర్‌లో 3.6 తీవ్రతతో భూమి కంపించింది. తాజాగా ఇవాళ ఉదయం 7.5 గంటలకు నగౌన్ సమీపంలో భూకంపం వచ్చింది.

గువాహటి: అసోంలో గత వారం రోజులుగా క్రమం తప్పకుండా భూ ప్రకంపణలు సంభవిస్తున్నాయి. గత గురువారం రాష్ట్రంలోని తేజ్‌పూర్‌లో 3.6 తీవ్రతతో భూమి కంపించింది. తాజాగా ఇవాళ ఉదయం 7.5 గంటలకు నగౌన్ సమీపంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.0గా నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) ప్రకటించింది. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం కానీ జరగలేదని వెల్లడించింది. కాగా, కొన్నిరోజుల క్రితం 24 గంటల వ్యవధిలో పదిసార్లు భూమి కంపించింది.
ఈ నెల 5న (బుధవారం) సాయంత్రం 7.22 గంటలకు సోనిత్‌పూర్‌లో 3.5 తీవ్రతతో భూమి కంపించింది. అదేవిధంగా ఈ నెల 3న అదే ప్రాంతంలో 3.7 తీవ్రతత భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. మే 1న (శనివారం) సాయంత్రం 8.09 గంటల ప్రాంతంలో తేజ్‌పూర్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత 3.3 గా నమోదయ్యిందని ఎన్సీఎస్ వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
పుదుచ్చేరి ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్
అమెరికాలో కాల్పుల కలకలం.. రెండు ఘటనల్లో 11 మంది మృతి
వాహనాదరులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
కేంద్ర ఆరోగ్యమంత్రి ఏ లోకంలో ఉన్నారో.. కాంగ్రెస్ ఎంపీ థరూర్ ఎద్దేవా
నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ.. ఎన్నికల ఫలితాలపై మేథోమధనం
అనారోగ్యంతో ప్రముఖ నిర్మాత మృతి
ఈ లక్షణాలు ఉంటే బ్లాక్ ఫంగస్
కరోనాతో హెచ్ఎంఏ అధ్యక్షుడి మృతి
కరోనా పోరులో కార్పొరేట్లు
మహమ్మారిపై యోగాస్త్రం
స్లాట్ కావాలా నాయనా!
గాలిలో 6 అడుగుల దాకా!
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Assam
- Earthquake
- Magnitude
- Nagaon
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

