పుదుచ్చేరి ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్
పుదుచ్చేరి ముఖ్యమంత్రి| పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామికి కరోనా నిర్ధారణ అయ్యింది. కరోనా లక్షణాలు కనిపించడంతో నిన్న ఆయన పుదుచ్చేరిలోని ఇందిరాగాంధీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కరోనా పరీక్షలు చేయించుకున్నారు.

హైదరాబాద్: పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామికి కరోనా నిర్ధారణ అయ్యింది. కరోనా లక్షణాలు కనిపించడంతో నిన్న ఆయన పుదుచ్చేరిలోని ఇందిరాగాంధీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అందులో ఆయనకు పాజిటివ్‌గా తేలింది. దీంతో చికిత్స నిమిత్తం చెన్నైలోని ఓ ప్రైవేటు దవాఖానలో చేరినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉందని తెలిపారు.
ఎన్ రంగస్వామి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా గత శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాలుగు రోజులకే ఆయన కరోనాబారిన పడ్డారు. అదేవిధంగా ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైనవారిలో 11 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కరోనాతో హెచ్ఎంఏ అధ్యక్షుడి మృతి
కరోనా పోరులో కార్పొరేట్లు
మహమ్మారిపై యోగాస్త్రం
స్లాట్ కావాలా నాయనా!
గాలిలో 6 అడుగుల దాకా!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Businessman Arrest | ఆదిలాబాద్‌లో బినామీ పేర్లతో ఖాతాలు, పోర్జరీలకు పాల్పడ్డ ప్రముఖ వ్యాపారవేత్త అరెస్ట్
పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సీఈవోకు బెస్ట్ సీఈవో అవార్డు
B Vinod Kumar | కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహమే కేసీఆర్ ఆమరణదీక్షకు ప్రధాన కారణం : బోయినపల్లి వినోద్ కుమార్
మరణించినట్లు రికార్డుల్లో నమోదు.. నిలిచిన పింఛన్
Governor Shiv Pratap Shukla | వికసిత భారత్ నిర్మాణంలో విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి : గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

